ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం నిర్వహించే వేలం ప్రక్రియ ముగిసింది.



గుజరాత్‌ 4 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.



గుజరాత్ జెయింట్స్ రూ.4.4 కోట్ల పర్స్ విలువతో వేలంలోకి ప్రవేశించింది.



గుజరాత్ జెయింట్స్ భారత బ్యాట్స్‌మెన్ సిమ్రాన్ షేక్‌ను రూ. 1.9 కోట్లకు బిడ్ వేసింది.



సిమ్రాన్ షేక్ (1.9 కోట్లు), డియాండ్రా డాటిన్ (1.7 కోట్లు), డేనియల్ గిబ్సన్ (30 లక్షలు), ప్రకాశిక నాయక్‌ను (10 లక్షలు)



గుజరాత్ జెయింట్స్ ఫుల్ స్క్వాడ్:- ఆష్లీ గార్డనర్, బెత్ మూనీ, హర్లీన్ డియోల్, దయాళన్ హేమలత, తనుజా కన్వర్, షబ్నమ్ షకీల్,



లారా వోల్వార్డ్‌, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, మేఘనా సింగ్, మన్నత్ కశ్యప్, కష్వీ గౌతమ్, ప్రియా మిశ్రా, సయాలీ సత్‌ఘరే,



భారతీ ఫుల్లీబ్ డోలీసన్, డి సిమ్రానిబ్రత్ షెక్‌మాలి, , ప్రకాశికా నాయక్



గుజరాత్‌ టైటాన్స్‌ 14 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది