IPL 2025 ప్రారంభం, తొలి మ్యాచ్ వివరాలివే ..

Published by: Jyotsna

IPL 2025 మార్చి 22, 2025న ప్రారంభం అవుతుంది.

తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో

10 జట్లు, 13 నగరాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు

మార్చి 23న చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్

14 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు

అందులో 7 మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్ అయిన హైదరాబాద్‌లో

పంజాబ్ కింగ్స్ నాలుగు హోమ్ మ్యాచ్‌లలో రెండు ధర్మశాలాలో

మే 20న మొదటి క్వాలిఫయర్, మే 21న ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో

మే 23న క్వాలిఫయర్ 2, మే 25న ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలో

ఫైనల్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే..