ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్స్ ఎవరంటే?

Published by: Jyotsna

ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ, సిక్సర్ల వర్షం, పరుగుల వరద.

క్రిస్ గేల్ - ఐపీఎల్ సిక్స్ మిషన్

మొత్తం మ్యాచ్‌లు: 142
సిక్సర్లు: 357

రోహిత్ శర్మ - హిట్‌మ్యాన్ పవర్

మొత్తం మ్యాచ్‌లు: 257
సిక్సర్లు: 280

విరాట్ కోహ్లీ - స్టైలిష్ సిక్సర్ల స్పెషలిస్ట్

మొత్తం మ్యాచ్‌లు: 252
సిక్సర్లు: 272

ఎమ్‌ఎస్ ధోని - ఫినిషర్ సిక్సర్ల మాస్టర్

మొత్తం మ్యాచ్‌లు: 264
సిక్సర్లు: 252

ఏబీ డివిలియర్స్ - మిస్టర్ 360° సిక్సర్ల షో

మొత్తం మ్యాచ్‌లు: 184
సిక్సర్లు: 251