మరో నాలుగు రోజుల్లో ఐపిఎల్ ప్రారంభం కానున్న నేపధ్యంలో

IPL చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టినవాళ్ళెవరో చూద్దాం.

Published by: Jyotsna

విరాట్ కోహ్లీ

252 మ్యాచ్‌లు | 114 క్యాచ్‌లు

స్లిప్ & కవర్ ప్రాంతాల్లో అద్భుతమైన ఫీల్డింగ్‌ కోహ్లీ సొంతం.

సురేశ్ రైనా

205 మ్యాచ్‌లు | 109 క్యాచ్‌లు

పాయింట్ & కవర్ల వద్ద చురుకైన ఫీల్డింగ్‌

కైరన్ పొలార్డ్

189 మ్యాచ్‌లు | 103 క్యాచ్‌లు

లాంగ్ ఆన్ & లాంగ్ ఆఫ్ ప్రాంతాల్లో అద్భుతమైన క్యాచ్‌లు

రవీంద్ర జడేజా

240 మ్యాచ్‌లు | 103 క్యాచ్‌లు

పాయింట్, కవర్లు, డీప్ మిడ్ వికెట్ ప్రాంతాల్లో క్యాచ్‌లు జడేజా ప్రత్యేకం.

రోహిత్ శర్మ

257 మ్యాచ్‌లు | 101 క్యాచ్‌లు