IPL 2025 ఫ్రీ గా చూడాలంటే ఇలా చెయ్యండి..

Published by: Jyotsna

IPL 2025 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది.

జియోహాట్‌స్టార్‌లో IPL 2025 ఉచితంగా వీక్షించాలంటే ముఖ్యమైనది జియో సిమ్.

జియో ₹299 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ ప్లాన్ తీసుకుంటే 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.

కొన్ని ఇతర ప్లాన్స్‌తో కూడా ఈ ఆఫర్ వర్తించవచ్చు ఒకసారి చెక్ చేసుకోండి.

JioHotstar యాప్ లేదా వెబ్‌సైట్ (www.hotstar.com) ఓపెన్ చేసి మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.

OTP ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయండి.

ఇక ఇప్పుడు 4K క్వాలిటీతో మొబైల్ లేదా స్మార్ట్ TV లో IPL 2025 మ్యాచ్‌లను లైవ్‌గా వీక్షించవచ్చు.

స్పెషల్ హైలైట్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు కూడా చూడవచ్చు. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే.