ఐపిఎల్ 2025 లో నేడు కీలక మ్యాచ్

Published by: Jyotsna

చెన్నై సూప‌ర్ కింగ్స్ తో

తలపడనున్న ముంబై ఇండియ‌న్స్

గతంలో ఈ జట్లను రోహిత్ శర్మ , మహేంద్ర సింగ్ ధోనీ వంటి దిగ్గజ కెప్టెన్లు నడిపించారు.

మహేంద్ర సింగ్ ధోనీ IPL చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్

2008 నుండి కెప్టెన్‌గా ఉన్న ధోనీ, 100 కంటే ఎక్కువ మ్యాచ్‌లు గెలిచారు.

ధోనీ తన జట్టును 5 సార్లు చాంపియన్‌గా నిలిపారు.

చెన్నై సూపర్ కింగ్స్ 2010, 2011, 2018, 2021, 2023 సంవత్సరాల్లో ధోనీ నాయకత్వంలో టైటిల్ గెలిచింది.

రోహిత్ శర్మ IPL చరిత్రలో అద్భుతమైన కెప్టెన్లలో రెండవ స్థానంలో నిలిచాడు.

ముంబై ఇండియన్స్ కు రోహత్ శర్మ కెప్టెన్‌గా ఉండగా, జట్టు 5 సార్లు టైటిల్ గెలిచింది

ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 సంవత్సరాల్లో రోహిత్ శర్మ నాయకత్వంలో చాంపియన్‌.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌కు 87 విజయాలు అందించారు

రోహిత్ శర్మ , మహేంద్ర సింగ్ ధోనీ ఇద్దరూ IPLలో అత్యుత్తమ కెప్టెన్లే . అయితే, రోహిత్ తక్కువ మ్యాచ్‌ల్లో ఎక్కువ విజయాలు సాధించాడు.