సింగిల్ హ్యాండ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంచలన విజయం అందించిన అశుతోష్ శర్మ

ఫోర్లు, సిక్సులతో విశాఖ తీరంలో సునామీ సృష్టించిన పించ్ హిట్టర్.

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధవన్ అశుతోష్ శర్మ మెంటార్

గత ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన అశుతోష్.

ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా బ‌రిలో దిగి 31 బాల్స్‌లోనే ఐదు ఫోర్లు, ఐదు సిక్స‌ర్ల‌తో 66 ప‌రుగులు.

యువరాజ్ సింగ్ రికార్డ్‌ను బ్రేక్ చేసిన శర్మ

కెరీర్ ఆరంభంలో క్రికెట్ అంపైరింగ్ చేసిన అశుతోష్