ఐపిఎల్ చరిత్రలో యంగ్ కెప్టెన్లు ఎవరంటే?

Published by: Jyotsna

IPL అనేది ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఆకర్షించే ప్రముఖ టోర్నమెంట్ మాత్రమే కాదు

యువ ప్రతిభలు తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రపంచానికి చాటే వేదిక కూడా

​విరాట్ కోహ్లీ, వయస్సు: 22 సంవత్సరాలు 187 రోజులు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్, 2011

స్టీవ్ స్మిత్, వయస్సు: 22 సంవత్సరాలు, 344 రోజులు

పుణె వారియర్స్ ఇండియా vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 2012

సురేష్ రైనా, వయస్సు: 23 సంవత్సరాలు, 112 రోజులు

చెన్నై సూపర్ కింగ్స్ vs డిల్లీ డేర్‌డెవిల్స్, 2010

రియాన్ పరాగ్, వయస్సు: 23 సంవత్సరాలు, 133 రోజులు

రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్, 2025

శ్రేయాస్ అయ్యర్,
వయస్సు: 23 సంవత్సరాలు, 142 రోజులు

డిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్, 2018

రిషభ్ పంత్, వయస్సు: 23 సంవత్సరాలు, 288 రోజులు

డిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, 2021

శుభ్‌మన్ గిల్, వయస్సు: 24 సంవత్సరాలు, 198 రోజులు

గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్, 2024