ఎస్‌ఆర్‌హెచ్‌ అనగానే భారీ స్కోర్లతో పాటు కావ్యా మారన్ కూడా వార్తల్లో నిలుస్తారు.

స్టేడియంలో ఆమె చేసే సందడి నెట్టింట ఎప్పుడూ వైరలే

సన్‌రైజర్స్ మ్యాచ్‌ ఉందంటే.. స్టేడియంలో అందరూ చూపు ఖచ్చితంగా కావ్య మారన్‌ వైపే

బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లు బాదుతుంటే ఆమె చేసే హంగామా అంత ఇంత కాదు

కావ్య సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఆమె తల్లి కావేరి మారన్ సన్ టీవీ నెట్‌వర్క్ CEO

కావ్య చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్,

యూకేలోని ప్రతిష్టాత్మక వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి MBA

మీడియా నివేదికల ప్రకారం, ఆమెకు సంవత్సరానికి సుమారు ₹1.09 కోట్లు వేతనం

ఆమె మొత్తం ఆస్తుల విలువ సుమారు ₹409 కోట్లు