గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్​

తేదీ: మార్చి 29, 2025​

స్థలం: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్

నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది

కానీ బౌలర్లకు కూడా కొంత సహకరిస్తుంది.

గత మ్యాచ్‌లో పంజాబ్ 243 మరియు గుజరాత్ 232 పరుగులు చేశారు

ఈ రెండు జట్ల మధ్య ఐపీఎల్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు​

గుజరాత్ టైటాన్స్ విజయాలు: 3​

ముంబై ఇండియన్స్ విజయాలు: 2

గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాళ్లు

షుభ్‌మన్ గిల్ (కెప్టెన్)​

రశీద్ ఖాన్​

దేవిడ్ మిల్లర్

ముంబై ఇండియన్స్ కీలక ఆటగాళ్ళు

రోహిత్ శర్మ​

ఇషాన్ కిషన్​

హార్దిక్ పాండ్యా (కెప్టెన్)

రెండు జట్లకూ ఈ మ్యాచ్ కీలకంమే

పాయింట్ల పట్టికలో ముందంజ కోసం ఈ విజయం అవసరం.