ఐపీఎల్ తొలి సీజన్‌లో పలువురు సీనియర్ ఆటగాళ్ళ జీతాలెంతంటే ?

Published by: Jyotsna

ఎమ్‌ఎస్ ధోని:

2008లో జీతం: చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 6 కోట్లు.

ఎమ్‌ఎస్ ధోని:

2025లో జీతం: చెన్నై సూపర్ కింగ్స్ ద్వారా రూ. 4 కోట్లు

విరాట్ కోహ్లీ:

2008లో జీతం: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ద్వారా రూ. 12 లక్షలు

విరాట్ కోహ్లీ:

2025లో జీతం: కోహ్లీ ప్రస్తుతం రూ. 21 కోట్లు పొందుతున్నారు.

రోహిత్ శర్మ:

2008లో జీతం: డెక్కన్ చార్జర్స్ ద్వారా రూ. 4.2 కోట్లు.

రోహిత్ శర్మ:

2025లో జీతం: రోహిత్ ప్రస్తుతం రూ. 16.3 కోట్లు పొందుతున్నారు.

హార్దిక్ పాండ్యా:

2015లో జీతం: ముంబై ఇండియన్స్ ద్వారా రూ. 10 లక్షలు.

పాండ్యా :

2025లో జీతం: ప్రస్తుతం రూ. 16.5 కోట్లు పొందుతున్నారు.

జస్ప్రీత్ బుమ్రా:

2013లో జీతం: ముంబై ఇండియన్స్ ద్వారా రూ. 10 లక్షలు.

జస్ప్రీత్ బుమ్రా:

2025లో జీతం: బుమ్రా ప్రస్తుతం రూ. 18 కోట్లు