ఐపీఎల్ 2025 కాస్ట్లీఆటగాళ్లు, ఇప్పటివరకు ఏం చేశారంటే ?

Published by: Jyotsna

రిషభ్ పంత్ (ఎల్‌ఎస్‌జీ) – ₹27.00 కోట్లు

మ్యాచ్‌లు: 3​

ఇన్నింగ్స్: 3

పరుగులు: 17

అత్యధిక స్కోరు: 15

స్ట్రైక్ రేట్: 65.3

సగటు: 5.67

శ్రేయస్ అయ్యర్ (పిబికెఎస్) – ₹26.75 కోట్లు
మ్యాచ్‌లు: 2

ఇన్నింగ్స్: 2

పరుగులు: 149

స్ట్రైక్ రేట్: 206.94

వెంకటేష్ అయ్యర్ (కేకేఆర్) – ₹23.75 కోట్లు
మ్యాచ్‌లు: 3

ఇన్నింగ్స్: 2

పరుగులు: 9

స్ట్రైక్ రేట్: 56.25

సగటు: 4.50

అర్ష్‌దీప్ సింగ్ (పిబికెఎస్ – రిటైన్) – ₹18.00 కోట్లు
మ్యాచ్‌లు: 2

వికెట్లు: 5

సగటు: 15.80

స్ట్రైక్ రేట్: 9.60

ఎకానమీ రేట్: 9.88

యుజ్వేంద్ర చాహల్ (పిబికెఎస్) – ₹18.00 కోట్లు
మ్యాచ్‌లు: 2

వికెట్లు: 1

సగటు: 70.00

స్ట్రైక్ రేట్: 42.00

ఎకానమీ రేట్: 10.00