మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 ప్రారంభం అయ్యింది.

ప్రతి సీజన్ ముగిసిన తర్వాత, అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అవార్డులు అందజేస్తారు.

అందులో ముఖ్యమైనది 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు.

గత సీజన్ లో సునీల్ నరైన్ ఈ అవార్డు అందుకున్నాడు.

₹12 లక్షల నగదు బహుమతి పొందాడు.

ఈ సీజన్‌లో అవార్డును గెలిచే ఆటగాడికి కూడా ₹12 లక్షల నగదు బహుమతి .

దీనితోపాటూ టాటా కర్వ్ కార్ కూడా పొందుతారు.

టాటా కర్వ్ కార్ ధర: ₹10 లక్షలు నుండి ₹17 లక్షలు

ఎందుకంటే టాటా మోటార్స్ ఐపీఎల్ అధికారిక స్పాన్సర్