ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్న రుతురాజ్‌ గైక్వాడ్.

మళ్లీ సీఎస్‌కే సారథ్య బాధ్యతలు చేపట్టిన ఎంఎస్ ధోనీ

ధోనీ కెప్టెన్సీలో సీఎస్‌కే విజయాలు సాదిస్తుందని ఫాన్స్ ధీమా

గతసారి ధోనీ సీఎస్‌కే కెప్టెన్‌గా ఉన్నప్పుడు గుజరాత్ టైటాన్స్‌ పై విజయం.

2008లో చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన ఎంఎస్ ధోనీ..

2021 వరకు సీఎస్‌కే ను విజయవంతంగా నడిపించిన ధోనీ

జట్టును నాలుగు సార్లు (2010, 2011, 2018, 2021) ఛాంపియన్‌గా నిలిపిన ధోనీ. .

2023లో కూడా సీఎస్‌కేను విజేతగా నిలిపిన ధోనీ