ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఎవరున్నారంటే!

Published by: Jyotsna

ఐపీఎల్ 2025 సీజన్‌లో బ్యాట్స్‌మెన్ మధ్య ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది.

1. నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్)

5 మ్యాచ్‌లు, 288 పరుగులు, సగటు: 72.00, స్ట్రైక్ రేట్: 225.00​

2. సాయి సుధర్శన్ (గుజరాత్ టైటాన్స్)

5 మ్యాచ్‌లు, 273 పరుగులు, సగటు: 54.60, స్ట్రైక్ రేట్: 151.66

3. మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్)

5 మ్యాచ్‌లు, 265 పరుగులు, సగటు: 53.00, స్ట్రైక్ రేట్: 180.27

4. అజింక్య రహానే (కోల్‌కతా నైట్ రైడర్స్)

6 మ్యాచ్‌లు, 204 పరుగులు, సగటు: 40.80, స్ట్రైక్ రేట్: 154.54

5. జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్)

5 మ్యాచ్‌లు, 202 పరుగులు, సగటు: 50.50, స్ట్రైక్ రేట్: 162.90

6. సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్)

5 మ్యాచ్‌లు, 199 పరుగులు, సగటు: 49.75, స్ట్రైక్ రేట్: 150.75

7. రజత్ పటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

5 మ్యాచ్‌లు, 186 పరుగులు, సగటు: 37.20, స్ట్రైక్ రేట్: 161.73

8. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

5 మ్యాచ్‌లు, 186 పరుగులు, సగటు: 46.50, స్ట్రైక్ రేట్: 145.31

9. కేఎల్ రాహుల్ (ఢిల్లీ క్యాపిటల్స్)

3 మ్యాచ్‌లు, 185 పరుగులు, సగటు: 92.50, స్ట్రైక్ రేట్: 169.72

10. సంజు శాంసన్ (రాజస్థాన్ రాయల్స్)

5 మ్యాచ్‌లు, 178 పరుగులు, సగటు: 35.60, స్ట్రైక్ రేట్: 150.84