ఐపీఎల్‌ చాలా మంది ప్రతిభావంతులకు ఛాన్స్ ఇచ్చింది.



18 సీజన్స్‌లలో చాలా మంది యువ క్రికెటర్లు సత్తా చాటారు.



19 ఏప్రిల్‌ 2025న వైభవ్ సూర్యవంశీ అనే యంగర్‌ ఐపీఎల్ ఆడాడు



వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల 23 రోజులకు రాజస్థాన్ రాయల్స్ తరుఫున ఆడాడు



ప్రయాస్ రే బర్మన్ 16 ఏళ్ల 157 రోజులకు ఆర్సీబీ తరఫున 2019లో ఆడాడు



ముజీబుర్ రెహ్మన్ 17 ఏళ్ల 11 రోజులకు పంజాబ్ కింగ్స్ తరుఫున 2018లో ఆడాడు



రియాన్ పరాగ్ 17 ఏళ్ల 152 రోజులకు రాజస్థాన్ రాయల్స్ తరఫున 2019లో ఆడాడు



ప్రదీప్ సాంగ్వాన్ 17 ఏళ్ల 179 రోజులకు దిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున 2008లోఆడాడు



సర్ఫరాజ్ ఖాన్‌ 17 ఏళ్ల 182 రోజులకు ఆర్సీబీ తరఫున 2015లో ఆడాడు



వాషింగ్టన్ సుందర్ 17 ఏళ్ల 199 రోజులకు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున 2017లో ఆడాడు



రాహుల్ చాహర్ 17 ఏళ్ల 247 రోజులకు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున 2017లో ఆడాడు



అభిషేక్ శర్మ 17 ఏళ్ల 250 రోజులకు దిల్లీ క్యాపిటల్స్ తరఫున 2018లో ఆడాడు



ఇషాన్ కిషన్ 17 ఏళ్ల 262 రోజులకే గుజరాత్ లయన్స్ తరఫున 2017 ఆడాడు