అన్వేషించండి

IPL 2023: కరోనా పెరుగుతుంది - జాగ్రత్తగా ఉండండి - ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ సూచన!

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ ఆటగాళ్లకు బీసీసీఐ జాగ్రత్తలు సూచించినట్లు తెలుస్తోంది.

IPL 2023 COVID 19 BCCI Advisory: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు జరిగాయి. ఇంతలో దేశంలో కరోనా వైరస్ విజృంభించింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కోవిడ్-19 విస్తరిస్తోంది. ఢిల్లీతో పాటు చాలా చోట్ల కరోనా కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆటగాళ్లకు ఒక సలహా జారీ చేసింది. ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ సూచించింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం దేశంలో గురువారం 25 వేలకు పైగా యాక్టివ్ కరోనా వైరస్ కేసులు ఉన్నాయి. ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు దేశంలో ఆందోళనను పెంచుతున్నాయి. ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రత తమకు ప్రధానమని బీసీసీఐ సూచించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు వచ్చినా వాటిని పాటిస్తామని పేర్కొంది.

ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉంది. రాజస్తాన్ రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. పంజాబ్ కూడా రెండు మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ విజయం సాధించింది. కానీ నెట్ నర్‌రేట్ కారణంగా రాజస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక మ్యాచ్ ఆడి అందులో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. రుతురాజ్ గైక్వాడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను రెండు మ్యాచ్‌ల్లో 149 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కైల్ మేయర్స్ రెండో స్థానంలో ఉన్నారు. మేయర్స్ రెండు మ్యాచ్‌ల్లో 126 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ కూడా 126 పరుగులు చేశాడు.

ఇక అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మార్క్ వుడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 8 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్, రవి బిష్ణోయ్, నాథన్ ఎల్లిస్, యుజ్వేంద్ర చాహల్ తలో ఐదు వికెట్లు తీశారు.

ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూలు

మ్యాచ్ నం. 10 (ఏప్రిల్ 7): లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రాజర్స్ హైదరాబాద్ - వేదిక లక్నో.
మ్యాచ్ నం. 11 (ఏప్రిల్ 8): రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక గౌహతి (3:30 PM IST).
మ్యాచ్ నం. 12 (ఏప్రిల్ 8): ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నెం. 13 (ఏప్రిల్ 9): గుజరాత్ టైటాన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక అహ్మదాబాద్ (3:30 PM).
మ్యాచ్ నం. 14 (ఏప్రిల్ 9): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ – వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 15 (ఏప్రిల్ 10): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక బెంగళూరు.
మ్యాచ్ నం. 16 (ఏప్రిల్ 11): ఢిల్లీ క్యాపిటల్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 17 (ఏప్రిల్ 12): చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 18 (ఏప్రిల్ 13): పంజాబ్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక మొహాలి.
మ్యాచ్ నం. 19 (ఏప్రిల్ 14): కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 20 (ఏప్రిల్ 15): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక బెంగళూరు (3:30 PM IST).
మ్యాచ్ నం. 21 (ఏప్రిల్ 15): లక్నో సూపర్ జెయింట్స్ vs పంజాబ్ కింగ్స్ లక్నో - వేదిక లక్నో.
మ్యాచ్ నం. 22 (ఏప్రిల్ 16): ముంబై ఇండియన్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక ముంబై (3:30 PM IST).
మ్యాచ్ నం. 23 (ఏప్రిల్ 16): గుజరాత్ టైటాన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 24 (ఏప్రిల్ 17): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక బెంగళూరు.
మ్యాచ్ నం. 25 (ఏప్రిల్ 18): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 26 (ఏప్రిల్ 19): రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక జైపూర్.
మ్యాచ్ నం. 27 (ఏప్రిల్ 20): పంజాబ్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక మొహాలి (3:30 PM IST).
మ్యాచ్ నం. 28 (ఏప్రిల్ 20): ఢిల్లీ క్యాపిటల్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 29 (ఏప్రిల్ 21): చెన్నై సూపర్ కింగ్స్ vs సన్ రైజర్స్ హైదరాబాద్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 30 (ఏప్రిల్ 22): లక్నో సూపర్ జెయింట్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక లక్నో (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నం. 31 (ఏప్రిల్ 22): ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నం. 32 (ఏప్రిల్ 23): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక బెంగళూరు (3:30 PM IST).
మ్యాచ్ నం. 33 (ఏప్రిల్ 23): కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 34 (ఏప్రిల్ 24): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 35 (ఏప్రిల్ 25): గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 36 (ఏప్రిల్ 26): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వెన్యూ బెంగళూరు.
మ్యాచ్ నం. 37 (ఏప్రిల్ 27): రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక జైపూర్.
మ్యాచ్ నం. 38 (ఏప్రిల్ 28): పంజాబ్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక మొహాలి.
మ్యాచ్ నం. 39 (ఏప్రిల్ 29): కోల్‌కతా నైట్ రైడర్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక కోల్‌కతా (3:30 PM IST).
మ్యాచ్ నం. 40 (ఏప్రిల్ 29): ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 41 (ఏప్రిల్ 30): చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక చెన్నై (3:30 PM IST).
మ్యాచ్ నం. 42 (ఏప్రిల్ 30): ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నం. 43 (మే 1): లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక లక్నో.
మ్యాచ్ నం. 41 (మే 2): గుజరాత్ టైటాన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 45 (మే 3): పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక మొహాలి.
మ్యాచ్ నం. 46 (మే 4): లక్నో సూపర్ జెయింట్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక లక్నో (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నెం. 47 (మే 4): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నం. 48 (మే 5): రాజస్థాన్ రాయల్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక జైపూర్
మ్యాచ్ నెం. 49 (మే 6): చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక చెన్నై (3:30 PM IST).
మ్యాచ్ నం. 50 (మే 6): ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నం. 51 (మే 7): గుజరాత్ టైటాన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక అహ్మదాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నెం. 52 (మే 7): రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక జైపూర్.
మ్యాచ్ నం. 53 (మే 8): కోల్‌కతా నైట్ రైడర్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నెం. 54 (మే 9): ముంబై ఇండియన్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక ముంబై.
మ్యాచ్ నెం. 55 (మే 10): చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నం. 56 (మే 11): కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 57 (మే 12): ముంబై ఇండియన్స్ vs గుజరాత్ టైటాన్స్ - వేదిక ముంబై.
మ్యాచ్ నెం. 58 (మే 13): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక హైదరాబాద్ (మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది).
మ్యాచ్ నం. 59 (మే 13): ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ - వేదిక ఢిల్లీ.
మ్యాచ్ నెం. 60 (మే 14): రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక జైపూర్ (3:30 PM IST).
మ్యాచ్ నెం. 61 (మే 14): చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - వేదిక చెన్నై.
మ్యాచ్ నెం. 62 (మే 15): గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ – వేదిక అహ్మదాబాద్.
మ్యాచ్ నం. 63 (మే 16): లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ - వేదిక లక్నో.
మ్యాచ్ నెం. 64 (మే 17): పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - వేదిక ధర్మశాల.
మ్యాచ్ నెం. 65 (మే 18): సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - వేదిక హైదరాబాద్.
మ్యాచ్ నెం. 66 (మే 19): పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ - వేదిక ధర్మశాల.
మ్యాచ్ నెం. 67 (మే 20): ఢిల్లీ క్యాపిటల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ - వేదిక ఢిల్లీ (3:30 PM IST).
మ్యాచ్ నెం. 68 (మే 20): కోల్‌కతా నైట్ రైడర్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ - వేదిక కోల్‌కతా.
మ్యాచ్ నం. 69 (మే 21): ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - వేదిక ముంబై (3:30 PM).
మ్యాచ్ నం. 70 (మే 21): రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ టైటాన్స్ - వేదిక బెంగళూరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Cyber Truck Explosion | కారుతో దాడి, కారులో పేలిన బాంబుకు సంబంధం ఉందా.? | ABP DesamIndian Navy Vizag Rehearsal | ఇండియన్ నేవీ విన్యాసాల్లో ప్రమాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach | గోవాలో తెలుగు టూరిస్టును కొట్టి చంపేశారు | ABP DesamRohit Sharma Opted out Sydney test | రోహిత్ ను కాదని బుమ్రాకే బాధ్యతలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Bail :  అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
అల్లు అర్జున్‌కు సూపర్ రిలీఫ్ - రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు
Chiranjeevi: చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
చిరు కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్... ఆ ఒక్క మూవీకి బాస్ ఎంత వసూలు చేస్తున్నారో తెలుసా?
JC Vs BJP: నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
నటి మాధవీలతపై తాడిపత్రిలో కేసు - ముదురుతున్న జేసీ వర్సెస్ బీజేపీ వివాదం !
CM Chandrababu: 'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
'రాష్ట్రంలో పేదరికం పూర్తిగా పోవాలి' - విజన్ - 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు
ACB Notice To kTR:  కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
కేటీఆర్‌కు షాక్ - ఆరో తేదీన రావాల్సిందే - ఏసీబీ నోటీసులు జారీ
Dmart Stocks, Avenue Supermarts share price highlights: అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
అదరగొట్టిన దమానీ.. దూసుకెళ్లిన DMart. 15శాతం పెరిగిన షేర్ ధర
Reels Contest: మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
మీకు రీల్స్ చేసే అలవాటుందా? లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ పట్టేయండి - మరో బంపరాఫర్ సైతం
Telangana Blockchain City: యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
యువతకు గుడ్ న్యూస్- తెలంగాణలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget