అన్వేషించండి

మ్యాచ్‌లు

IPL 2022 News: ఫామ్‌లో ఉన్నప్పుడు వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడుస్తారా - రైనా ఫ్యాన్స్‌ ఫైర్‌

CSK Suresh Raina: సోషల్‌ మీడియాలో సురేశ్ రైనా పోస్టులు కనిపించగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చిన్న తలా సురేశ్ రైనాను సీఎస్‌కే వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు.

Suresh Raina - CSK:సురేశ్ రైనాను తీసుకోని చెన్నై సూపర్‌  కింగ్స్‌పై ఇంకా అభిమానులు ఆగ్రహంతోనే ఉన్నారు! సోషల్‌ మీడియాలో అతడి పోస్టులు కనిపించగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చిన్న తలా సురేశ్ రైనాను సీఎస్‌కే వెన్నుపోటు పొడిచిందని అంటున్నారు. యుక్త వయసులో అతడి సేవలను వాడుకొని వయసు పెరిగాక కనీసం గౌరవించట్లేదని మండిపడుతున్నారు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలంలో రూ.2 కోట్ల కనీస ధరతో సురేశ్ రైనా వేలానికి వచ్చాడు. అతడి పేరు రాగానే ఫ్రాంచైజీలు ఎలాంటి ఆసక్తి చూపించలేదు. ఇన్నాళ్లూ అతడి సేవలు ఉపయోగించుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ సైతం మొహం చాటేసింది. అవమాన భారాన్ని తట్టుకోలేక రెండోసారి అతడు తన పేరును వేలం నుంచి తొలగించుకున్నాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌ వేలంలో తిరిగి తన కోర్‌ టీమ్‌ను దాదాపుగా దక్కించుకుంది. అంబటి రాయుడు, దీపక్‌ చాహర్‌, రాబిన్‌ ఉతప్పను తీసుకుంది. సురేశ్ రైనాను మాత్రం తీసుకోలేదు. 2016, 2017లో సీఎస్‌కేపై నిషేధం ఉన్నప్పుడు అతడు గుజరాత్‌ లయన్స్‌కు సారథ్యం వహించాడు. అప్పుడు తప్ప మరెప్పుడూ అతడు మరో ఫ్రాంచైజీ వైపు చూడలేదు. 2008 నుంచి దానికే ఆడాడు. ఒకానొక దశలో అత్యధిక పరుగులతో 'మిస్టర్‌ ఐపీఎల్‌'గా పేరు పొందాడు. 2020లో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దుబాయ్‌ నుంచి రైనా తిరిగొచ్చేశాడు. దాంతో అతడిపై ఫ్రాంచైజీ యాజమాన్యం తీవ్ర విమర్శలు చేసింది.

సురేశ్ రైనాకు కృతజ్ఞతలు చెబుతూ చెన్నై సూపర్‌ కింగ్స్‌ సోషల్‌ మీడియాలో ఫేర్‌వెల్‌ పోస్టు పెట్టింది. వీడియోను చూసిన వెంటనే అభిమానులు ఫైర్‌ అయ్యారు. 'యుక్త వయసులో రైనాను ఉపయోగించుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారు' అని సీఎస్‌కేను ఒకరు విమర్శించారు. 'ఇలాంటి పైపై మమకారం మాకొద్దు' అని మరొకరు అన్నారు. 'రైనాతో ఎలాంటి సమస్య లేకుంటే వేలంలో ఎందుకు గౌరవించలేదు' అని ఇంకొకరు అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs MI Match Highlights IPL 2024 | Travis Head | వార్నర్ లేని లోటును తీరుసున్న ట్రావెస్ హెడ్SRH vs MI Match Highlights IPL 2024 | Klaseen | కావ్య పాప నవ్వు కోసం యుద్ధం చేస్తున్న క్లాసెన్ | ABPSRH vs MI Match Highlights IPL 2024 | Hardik pandya | SRH, MI అంతా ఒక వైపు.. పాండ్య ఒక్కడే ఒకవైపు.!SRH vs MI Match Highlights IPL 2024: రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన ముంబయి, కెప్టెనే కారణమా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Amalapuram Parliamentary Constituency : అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
అమలాపురంలో రాపాక వరప్రసాద్‌ ప్రచారంలో దూకుడెందుకు కనిపించడం లేదు?
Infinix Note 40 Pro: ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
ఇది ఫోన్ కాదు పవర్‌బ్యాంక్ - ఆండ్రాయిడ్‌లో మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Banking: ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
ఆదివారం బ్యాంక్‌లకు సెలవు లేదు, ఈ సేవలన్నీ అందుబాటులో ఉంటాయి
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
హైదరాబాద్‌లోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం- షార్ట్‌సర్క్యూట్ అంటున్న యజమాని
AP BJP MLA Candidates: ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా విడుదల, ఎవరు ఎక్కడినుంచంటే!
Embed widget