అన్వేషించండి

GT Vs CSK, IPL 2022 LIVE: 19.5 ఓవర్లలో గుజరాత్ స్కోరు 170-7, మూడు వికెట్లతో టైటాన్స్ విక్టరీ

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

Key Events
GT Vs CSK Score LIVE Updates Gujarat Titans Vs Chennai Super Kings IPL 2022 Streaming GT Vs CSK, IPL 2022 LIVE: 19.5 ఓవర్లలో గుజరాత్ స్కోరు 170-7, మూడు వికెట్లతో టైటాన్స్ విక్టరీ
గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ (Image Credits: IPL)

Background

ఐపీఎల్‌లో ఆదివారం సాయంత్రం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. గుజరాత్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించగా... మరోవైపు చెన్నై ఐదు మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం మాత్రమే దక్కించుకుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకం కానుంది.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు (అంచనా)
మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, యష్ డాయల్

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు (అంచనా)
రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివం దూబే, రవీంద్ర జడేజా (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని, డ్వేన్ బ్రేవో, క్రిస్ జోర్డాన్, మహీష్ ధీక్షణ, ముకేష్ చౌదరి

View this post on Instagram
 
A post shared by IPL (@iplt20)

View this post on Instagram
 
A post shared by Chennai Super Kings (@chennaiipl)

View this post on Instagram
 
A post shared by Gujarat Titans (@gujarat_titans)

23:16 PM (IST)  •  17 Apr 2022

GT Vs CSK Live Updates: 19.5 ఓవర్లలో గుజరాత్ స్కోరు 170-7, మూడు వికెట్లతో టైటాన్స్ విక్టరీ

క్రిస్ జోర్డాన్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19.5 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లతో విజయం సాధించింది.

డేవిడ్ మిల్లర్ 94(51)
లోకి ఫెర్గూసన్ 0(0)
క్రిస్ జోర్డాన్ 3.5-0-58-0

23:05 PM (IST)  •  17 Apr 2022

GT Vs CSK Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 157-7, లక్ష్యం 170

డ్వేన్ బ్రేవో వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 157-7గా ఉంది.

డేవిడ్ మిల్లర్ 82(45)

డ్వేన్ బ్రేవో 4-1-23-3
రషీద్ ఖాన్ (సి) మొయిన్ అలీ (బి) డ్వేన్ బ్రేవో (40: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు)
అల్జారీ జోసెఫ్ (సి) క్రిస్ జోర్డాన్ (బి) డ్వేన్ బ్రేవో (0: 1 బంతి)

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget