DC Vs RCB, IPL 2022 LIVE: ఢిల్లీని అడ్డుకున్న రాయల్ బౌలర్స్ - 16 పరుగులతో బెంగళూరు విజయం
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE
![DC Vs RCB, IPL 2022 LIVE: ఢిల్లీని అడ్డుకున్న రాయల్ బౌలర్స్ - 16 పరుగులతో బెంగళూరు విజయం DC Vs RCB, IPL 2022 LIVE: ఢిల్లీని అడ్డుకున్న రాయల్ బౌలర్స్ - 16 పరుగులతో బెంగళూరు విజయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/16/f3c700e4d8243d8e37d91dfad0b3523a_original.jpg)
Background
ఐపీఎల్‌లో శనివారం సాయంత్రం జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆరో స్థానంలోనూ, ఢిల్లీ ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ రెండు జట్లకూ ఇది ఎంతో కీలకమైన మ్యాచ్. బెంగళూరు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించగా... ఢిల్లీ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
DC Vs RCB Live Updates: 20 ఓవర్లలో 173-7కు పరిమితమైన ఢిల్లీ క్యాపిటల్స్, 16 పరుగులతో బెంగళూరు విజయం
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ 173-7కు పరిమితం అయింది. దీంతో 16 పరుగులతో ఢిల్లీ విజయం సాధించింది.
అక్షర్ పటేల్ 10(7)
కుల్దీప్ యాదవ్ 10(7)
హర్షల్ పటేల్ 4-0-40-0
DC Vs RCB Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 163-7, టార్గెట్ 190 పరుగులు
జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. శార్దూల్ ఠాకూర్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 163-7గా ఉంది.
అక్షర్ పటేల్ 9(6)
కుల్దీప్ యాదవ్ 1(2)
జోష్ హజిల్‌వుడ్ 4-0-28-3
శార్దూల్ ఠాకూర్ (సి) దినేష్ కార్తీక్ (బి) జోష్ హజిల్‌వుడ్ (17: 9 బంతుల్లో, రెండు సిక్సర్లు)
DC Vs RCB Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 156-6, టార్గెట్ 190 పరుగులు
హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 156-6గా ఉంది.
శార్దూల్ ఠాకూర్ 17(8)
అక్షర్ పటేల్ 3(3)
హర్షల్ పటేల్ 3-0-30-0
DC Vs RCB Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 145-6, టార్గెట్ 190 పరుగులు
మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. డేంజరస్ రిషబ్ పంత్ అవుటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 145-6గా ఉంది.
శార్దూల్ ఠాకూర్ 9(4)
అక్షర్ పటేల్ 1(1)
మహ్మద్ సిరాజ్ 4-0-31-2
రిషబ్ పంత్ (సి) విరాట్ కోహ్లీ (బి) మహ్మద్ సిరాజ్ (34: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు)
DC Vs RCB Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 134-5, టార్గెట్ 190 పరుగులు
వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోరు 134-5గా ఉంది.
రిషబ్ పంత్ 26(14)
శార్దూల్ ఠాకూర్ 7(2)
జోష్ హజిల్‌వుడ్ 4-0-40-1
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)