అన్వేషించండి

Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 

Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఐపీఎల్‌ 2026లో పంజాబ్ కింగ్స్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. తిలక్‌ వర్మను ఉద్దేశించిన అంధేరే కామెంట్స్‌ విమర్శలపాలవుతున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అర్ష్‌దీప్ తిలక్ వర్మను ఉద్దేశించి వర్ణ వివక్షతో వ్యాఖ్యలు చేశారు.
  • తిలక్ వర్మ ముఖంలో కనిపించిన బాధ నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది.
  • గతంలోనూ సాయి సుదర్శన్‌తో పాటు పలు వివాదాల్లో అర్ష్‌దీప్ ఉన్నారు.
  • కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై భారీ జరిమానా, నిషేధం విధించవచ్చు.

Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఐపీఎల్‌ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ మధ్య ధర్మశాలో కీలక మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్‌ ముంగించుకొని వస్తున్న తిలక్ వర్మను ఉద్దేశిస్తూ అర్ష్‌దీప్ కొన్ని కామెంట్స్ పాస్ చేశారు. సోషల్ మీడియా కోసం షూట్ చేసిన వీడియోలో ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

వివాదానికి కారణమైన మాటలు ఏంటీ?

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, అర్ష్‌దీప్ సింగ్ తిలక్‌వర్మను చూస్తూ, ఓయే అంధేరే, సన్‌స్క్రీన్ లాయా? (బ్లాక్‌గా ఉన్న వాడా సన్‌స్క్రీన్ రాసుకున్నావా) అని ప్రశ్నించాడు. తిలక్ వర్మ మొదట దీనిని పట్టించుకోనట్టు కనిపించినా అర్ష్‌దీప్ అంతటితో ఆగకుండా తన పక్కనే ఉన్న పంజాబ్ అన్‌క్యాప్డ్‌ ప్లేయర్ నమన్‌ ధీర్‌వైపు కెమెరా తిప్పారు. నమన్‌ను చూపిస్తూ ఇతను పంజాబ్ అసలైన నర్‌(కాంది/ అందం), నీ ముఖం చూసుకో" అన్నట్టు ఎగతాళి చేశాడు. దీనిక వర్మ అసౌకర్యంగా ఫీలవుతూనే నేను ఫాక్స్‌టైల్ సన్‌స్క్రీన్ వాడుతున్నాను అని బదులిచ్చాడు. 

అర్ష్‌దీప్‌పై నెటిజన్ల ఆగ్రహం

ఈ వీడియో బయటకు రాగానే సోషల్ మీడియా భగ్గుమంది. అర్ష్‌దీప్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టింది. చాలా మంది దీనిని సిగ్గుమాలిన చర్య అని, వర్ణ వివక్ష అని కామెంట్స్ చేస్తున్నారు. 

సాయి సుదర్శన్‌పై అవే కామెంట్స్

సాయి సుదర్శన్‌పై కూడా అలాంటి కామెంట్స్ చేశారు. స్నాప్ చాట్ వీడియో షూట్ చేస్తూ సాయివైపు కెమెరా తిప్పాడు.. కెమెరాకు సాయి సరిగా కనిపించడం లేదంటూ కెమెరా లెన్స్ తుడి మళ్లీ షూట్ చేశాడు. 

అర్షదీప్ కామెంట్స్‌కు తిలక్ వర్మ ముఖంలో బాధ కనిపిస్తోందని జోక్స్ పేరుతో ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పంజాబ్ అనే పదాన్ని వాడుతూ అర్ష్‌దీప్ చేసిన పనులు హద్దులు దాటుతున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రవర్తన కెరీర్‌ను దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. 

గతంలో వివాదాలు 

అర్ష్‌దీప్ సింగ్ కేవం ఈ ఒక్క ఘటనతోనే కాదు. గతంలో చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. గతంలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం తీసిన వ్లాగ్‌లో యుజ్వేంద్ర చహల్ విమానంలో వేపింగ్ చేస్తూ కనిపించడం పెద్ద దుమారం రేపింది. దీని వల్ల బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. అర్ష్‌దీప్‌ వ్లాగ్‌లను నిషేధించింది. 

ఇప్పుడు అర్ష్‌దీప్ చేసిన కామెంట్స్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ కిందకు వస్తే అతనికి భారీ జరిమానాతోపాటు కొన్ని మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది.  

Frequently Asked Questions

తిలక్ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి?

అర్ష్‌దీప్ సింగ్ తిలక్ వర్మను చూసి 'ఓయే అంధేరే, సన్‌స్క్రీన్ రాసుకున్నావా?' అని ప్రశ్నించాడు. ఆ తర్వాత నమన్ ధీర్‌ను చూపిస్తూ, 'ఇతను పంజాబ్ అసలైన అందం, నీ ముఖం చూసుకో' అని ఎగతాళి చేశాడు.

అర్ష్‌దీప్ వ్యాఖ్యలపై నెటిజన్ల స్పందన ఏమిటి?

సోషల్ మీడియాలో అర్ష్‌దీప్ తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. చాలామంది దీనిని సిగ్గుమాలిన చర్య అని, వర్ణ వివక్ష అని కామెంట్స్ చేస్తున్నారు.

సాయి సుదర్శన్ పై కూడా అర్ష్‌దీప్ ఇలాంటి వ్యాఖ్యలేమైనా చేశారా?

అవును, సాయి సుదర్శన్ పై కూడా అర్ష్‌దీప్ అలాంటి వ్యాఖ్యలే చేశాడు. కెమెరాకు సాయి సరిగా కనిపించడం లేదంటూ కెమెరా లెన్స్ తుడి మళ్లీ షూట్ చేశాడు.

అర్ష్‌దీప్ సింగ్ గతంలో ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారా?

అవును, గతంలో యుజ్వేంద్ర చహల్ విమానంలో వేపింగ్ చేస్తూ కనిపించిన వ్లాగ్ విషయంలో అర్ష్‌దీప్ వివాదంలో చిక్కుకున్నాడు. దీని వల్ల బీసీసీఐ అతడి వ్లాగ్స్ ను నిషేధించింది.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
Embed widget