Ravi Shastri Test Positive: టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్
టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా వచ్చింది. నిన్న జరిగిన పరీక్షల్లో పాజిటివ్ గా తేలినట్లు బీసీసీఐ తెలిపింది.
ఇంగ్లాండ్ లో టీమిండియాతో పాటు ఉన్న హెడ్ కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. శనివారం సాయంత్రం నిర్వహించిన కరోనా పరీక్షల్లో అతనికి పాజిటివ్ వచ్చిందని బీసీసీఐ తెలిపింది.
BCCI Medical Team has isolated Head Coach Ravi Shastri, Bowling Coach B Arun, Fielding Coach R Sridhar, and Physiotherapist Nitin Patel as a precautionary measure after Shastri’s lateral flow test returned positive last evening: BCCI pic.twitter.com/48D4RQ4Pk8
— ANI (@ANI) September 5, 2021
UPDATE - Four members of Team India Support Staff to remain in isolation.
— BCCI (@BCCI) September 5, 2021
More details here - https://t.co/HDUWL0GrNV #ENGvIND pic.twitter.com/HG77OYRAp2
దీంతో బౌలింగ్ కోచ్ బి.అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ సహా ఫిజియో థెరపిస్ట్ నితిన్ పటేల్ ను హోటల్ గదిలోనే ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉచ్చినట్లు బీసీసీఐ తెలిపింది.
మరోవైపు ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో జట్టు సభ్యులందరికీ రెండుసార్లు పరీక్షలు నిర్వహించారు. అయితే, అందరికీ నెగిటివ్‌గా తేలడంతో నాలుగో రోజు ఆట యథావిథిగా కొనసాగుతోంది.