By : ABP Desam | Updated: 03 Sep 2021 11:03 PM (IST)
నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేసింది. ఇంకా భారత్ 56 పరుగుల వెనుకంజలో ఉంది.
Milestone 🔓 - @ImRo45 breaches the 15K run mark in International Cricket.#TeamIndia pic.twitter.com/st5U454GS6
— BCCI (@BCCI) September 3, 2021
రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ వికెట్ ఏమీ నష్టపోకుండా 40 పరుగులు చేసింది.
అర్ధశతకంలో రాణించి ఇంగ్లాండ్‌ను ఆధిక్యంలోకి తీసుకొచ్చిన ఓలీ పోప్ ఎట్టకేలకు వ్యక్తిగత స్కోరు 81 వద్ద ఔటయ్యాడు.
ఎట్టకేలకు భారత్ ఓలీ పోప్ - మొయిన్ అలీ భాగస్వామ్యానికి తెరపడింది. 68వ ఓవర్లో జడేజా బంతిని ఎదుర్కొన్న మొయిన్ అలీ (35) ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్‌కి 71 పరుగులు జోడించారు.
నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వైస్ కెప్టెన్ మొయిన్ అలీతో కలిసి ఓలీ పోప్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించగలిగింది.
A valuable knock at a vital time 👏
— SonyLIV (@SonyLIV) September 3, 2021
🏴 will hope Pope goes on to make a biggie here 👊
Tune into #SonyLIV now 👉 https://t.co/E4Ntw2hJX5 📺📲#ENGvsINDonSonyLIV #ENGvIND #OlliePope #Fifty pic.twitter.com/0sMKcdxvWb
Lunch on Day 2 of the 4th Test.
— BCCI (@BCCI) September 3, 2021
England 139/5, trail #TeamIndia (191) by 52 runs.
Scorecard - https://t.co/OOZebPnBZU #ENGvIND pic.twitter.com/YQIb5IOnJZ
నాలుగో టెస్టు రెండో రోజు లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ ఇంకా 52 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో పోప్ (38), బెయిర్ స్టో (34) ఉన్నారు.
పోప్ - బెయిర్ స్టో 6వ వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం సాధించారు. ప్రస్తుతం పోప్ 29, బెయిర్ స్టో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Jarvo was like enough is enough, gotta remove Bairstow 😂😂 pic.twitter.com/IZXuE6URix#ENGvIND
— Roshan Rai (@ItsRoshanRai) September 3, 2021
Fastest Test fifties in #England
— Cricket Avengers (@CricketAvenger1) September 3, 2021
31 - Shardul Thakur vs ENG, 2021
32 - Ian Botham vs NZ, 1986
33 - Clifford Roach vs ENG, 1933
33 - Kapil Dev vs ENG, 1982
33 - Harbhajan Singh vs ENG, 2002
33 - Stuart Broad vs WI, 2020#ENGvIND #ShardulThakur pic.twitter.com/Bfvb5fAlz7
Rohit Sharma The Slip Fielder 🔥🔥@ImRo45 #RohitSharma #ENGvIND
— MUMBAI INDIANS FC KARNATAKA (@MIFCKARNATAKA) September 3, 2021
pic.twitter.com/Gr2qJMg6Pc
Early wicket for the tourists on Day 2.
— England Cricket (@englandcricket) September 3, 2021
Scorecard & Videos: https://t.co/Kh5KyTSOMS
🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/RAgIRIZePk
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ 151వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవర్టన్ వికెట్ 150వది కాగా మలన్ వికెట్ 151వది.
Make that 151 😊😊@y_umesh | #ENGvIND https://t.co/Ak3OfR6pqZ
— BCCI (@BCCI) September 3, 2021
రెండో రోజు ఆటలో ఉమేశ్ యాదవ్ జోరుగా కనిపిస్తున్నాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతిని ఎదుర్కొన్న మలన్ (31) రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
It is seven minutes since the start of play on Day 2 and @y_umesh strikes!
— BCCI (@BCCI) September 3, 2021
Overton looks to cut but it takes the edge and straight to Virat at first slip. https://t.co/OOZebPnBZU #TeamIndia #ENGvIND pic.twitter.com/eftxk484pB
ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఇంగ్లాండ్ 53/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ప్రారంభించింది. 290 పరుగుల జట్టు స్కోరు వద్ద ఇంగ్లాండ్ ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్ 99 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
India XI: Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Shardul Thakur, Umesh Yadav, Jasprit Bumrah, Mohammed Siraj
England XI: Rory Burns, Haseeb Hameed, Dawid Malan, Joe Root (c), Ollie Pope, Jonny Bairstow (wk), Moeen Ali, Chris Woakes, Craig Overton, Ollie Robinson, James Anderson
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Free Travelling In Telangana : మహిళా ప్రయాణికురాలి నుంచి ఛార్జీ వసూలు చేసిన కండక్టర్- తప్పులేదన్న సజ్జనార్
Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
/body>