FIFA World Cup 2022: ప్రపంచంలోనే కాస్ట్లీ టోర్నీ - ఫిఫా ప్రపంచకప్ 2022 పూర్తి షెడ్యూల్ ఇదే
FIFA World Cup 2022 Schedule: ఫిఫా ప్రపంచ కప్ నవంబర్ 20న రాత్రి 9.30 గంటలకు ఖతార్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి షెడ్యూలు ఇదే!
FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచ కప్ 2022 నవంబర్ 20న రాత్రి 9.30 గంటలకు ఖతార్ - ఈక్వెడార్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 32 అత్యుత్తమ జట్లను 8 గ్రూపులుగా విభజించారు. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 మధ్య 14 రోజులలో మొత్తం 48 గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ ప్రతి గ్రూప్‌లోని టాప్-2 జట్లు రౌండ్-16కి చేరుకుంటాయి. డిసెంబరు 3 నుంచి ఈ నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి అనంతరం క్వార్టర్‌ఫైనల్, సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. డిసెంబర్ 18న ఫైనల్ ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిఫా ప్రపంచకప్ పూర్తి షెడ్యూలును కింద ఇస్తున్నాం...
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022 గ్రూపులు
గ్రూప్ ఏ: ఖతార్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్
గ్రూప్ బీ: ఇంగ్లండ్, ఇరాన్, USA, వేల్స్
గ్రూప్ సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్
గ్రూప్ డి: ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ట్యునీషియా
గ్రూప్ ఈ: స్పెయిన్, కోస్టారికా, జర్మనీ, జపాన్
గ్రూప్-ఎఫ్: బెల్జియం, కెనడా, మొరాకో, క్రొయేషియా
గ్రూప్-జి: బ్రెజిల్, సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్
గ్రూప్-హెచ్: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, రిపబ్లిక్ ఆఫ్ కొరియా
మ్యాచులు, స్టేడియాలు
నవంబర్ 20: ఖతార్ vs ఈక్వెడార్, రాత్రి 9.30, అల్ బైట్ స్టేడియం
నవంబర్ 21: ఇంగ్లండ్ vs ఇరాన్, సాయంత్రం 6:30, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
నవంబర్ 21: సెనెగల్ vs నెదర్లాండ్స్, రాత్రి 9:30, అల్ తుమామా స్టేడియం
నవంబర్ 22: .యూఎస్ఏ vs వేల్స్, 12:30, ఎల్ రేయాన్ స్టేడియం
నవంబర్ 22:డెన్మార్క్ vs ట్యునీషియా, సాయంత్రం 6:30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
నవంబర్ 22: మెక్సికో vs పోలాండ్, ఉదయం 9:30, స్టేడియం 974
నవంబర్ 23: అర్జెంటీనా vs సౌదీ అరేబియా, మధ్యాహ్నం 3:30, లుసాల్ స్టేడియం
నవంబర్ 23: ఫ్రాన్స్ vs ఆస్ట్రేలియా, 12:30 , అల్ జనోబ్ స్టేడియం
నవంబర్ 23: జర్మనీ vs జపాన్, 6:30, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
నవంబర్ 23: స్పెయిన్ vs కోస్టారికా, రాత్రి 9.30, అల్ తుమా స్టేడియం
నవంబర్ 24: మొరాకో vs క్రొయేషియా, మధ్యాహ్నం 3:30, అల్ బైట్ స్టేడియం
నవంబర్ 24: బెల్జియం vs కెనడా, 12:30, అల్ రేయాన్ స్టేడియం
నవంబర్ 24: స్విట్జర్లాండ్ vs కామెరూన్, ఉదయం 3:30, అల్ జనోబ్ స్టేడియం
నవంబర్ 24: ఉరుగ్వే vs దక్షిణ కొరియా, సాయంత్రం 6.30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
నవంబర్ 24: పోర్చుగల్ vs ఘనా, రాత్రి 9:30, స్టేడియం 974
నవంబర్ 25: బ్రెజిల్ vs సెర్బియా, 12:30, లుస్సాల్ స్టేడియం
నవంబర్ 25: వేల్స్ vs ఇరాన్, ఉదయం 3:30, ఎల్ రేయాన్ స్టేడియం
నవంబర్ 25: ఖతార్ vs సెనెగల్, సాయంత్రం 6:30, ఎల్ తుమామా స్టేడియం
నవంబర్ 25:నెదర్లాండ్స్ vs ఈక్వెడార్, రాత్రి 9:30, ఖలీఫా I
నవంబర్ 26:ఇంగ్లాండ్ vs యూఎస్ఏ, 12:30 , ఎల్ బైట్ స్టేడియం
నవంబర్ 26: ట్యునీషియా vs ఆస్ట్రేలియా, మధ్యాహ్నం 3:30, అల్ జనుబ్ స్టేడియం
నవంబర్ 26: పోలాండ్ vs సౌదీ అరేబియా, సాయంత్రం 6.30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
నవంబర్ 26: ఫ్రాన్స్ vs డెన్మార్క్, రాత్రి 9:30, స్టేడియం 974
నవంబర్ 27: అర్జెంటీనా vs మెక్సికో, మధ్యాహ్నం 12:30, లాసెల్ స్టేడియం
నవంబర్ 27: జపాన్ vs కోస్టారికా, ఉదయం 3:30, అల్ రేయాన్ స్టేడియం
నవంబర్ 27: బెల్జియం vs మొరాకో, సాయంత్రం 6:30, అల్ తుమామా స్టేడియం
నవంబర్ 27: క్రొయేషియా vs కెనడా, రాత్రి 9:30, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
నవంబర్ 28: స్పెయిన్ vs జర్మనీ, 12:30, అల్ బైట్ స్టేడియం
నవంబర్ 28:కామెరూన్ vs సెర్బియా, మధ్యాహ్నం 3.30, అల్ జనోబ్ స్టేడియం
నవంబర్ 28:దక్షిణ కొరియా vs ఘనా, సాయంత్రం 6:30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
నవంబర్ 28:బ్రెజిల్ vs స్విట్జర్లాండ్, సాయంత్రం 6:30, స్టేడియం 974
నవంబర్ 29: పోర్చుగల్ vs ఉరుగ్వే, 12:30 , లుసాల్ స్టేడియం
నవంబర్ 29: ఈక్వెడార్ vs సెనెగల్, రాత్రి 8:30, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
నవంబర్ 29: నెదర్లాండ్స్ vs ఖతార్, రాత్రి 8.30, అల్ బైట్ స్టేడియం
నవంబర్ 30: ఇరాన్ vs యూఎస్ఏ, 12:30 , ఎల్ తుమామా స్టేడియం
నవంబర్ 30: వేల్స్ vs ఇంగ్లాండ్, 12:30 , అల్ రేయాన్ స్టేడియం
నవంబర్ 30: ఆస్ట్రేలియా vs డెన్మార్క్, రాత్రి 8:30, అల్ జనుబ్ స్టేడియం
నవంబర్ 30: ట్యునీషియా vs ఫ్రాన్స్, రాత్రి 8:30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
డిసెంబర్ 1:పోలాండ్ vs అర్జెంటీనా, 12:30, స్టేడియం 974
డిసెంబర్ 1:సౌదీ అరేబియా మెక్సికో, 12:30, లుసైల్ స్టేడియం
డిసెంబర్ 1: కెనడా vs మొరాకో, రాత్రి 8:30, అల్ తుమామా స్టేడియం
డిసెంబర్ 1: క్రొయేషియా vs బెల్జియం, రాత్రి 8:30, అల్ రయాన్ స్టేడియం
డిసెంబర్ 2:కోస్టారికా vs జర్మనీ, 12:30 , అల్ బైట్ స్టేడియం
డిసెంబర్ 2: జపాన్ vs స్పెయిన్, 12:30 , ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
డిసెంబర్ 2: ఘనా vs ఉరుగ్వే, రాత్రి 8.30, అల్ జనౌబ్ స్టేడియం
డిసెంబర్ 2:దక్షిణ కొరియా vs పోర్చుగల్, రాత్రి 8.30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
డిసెంబర్ 2:కామెరూన్ vs బ్రెజిల్, 12:30, లౌసైల్ స్టేడియం
డిసెంబర్ 2: సెర్బియా vs స్విట్జర్లాండ్, ఉదయం 12:30, స్టేడియం 974
టాప్-16 జట్ల రౌండ్
డిసెంబర్ 3:1A vs 2B, 8.30 pm, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
డిసెంబర్ 4:1C vs 2D, 12:30 pm, అల్ రయాన్ స్టేడియం
డిసెంబర్ 4:1D vs 2C, 8:30 AM, అల్ తుమామా స్టేడియం
డిసెంబర్ 5:1B vs 2A, అల్ బైట్ స్టేడియం
డిసెంబర్ 5:1E vs 2F, 8:30 AM అల్ జనాబ్ స్టేడియం
డిసెంబర్ 6:1G vs 2H, 12:30 AM, స్టేడియం 974
డిసెంబర్ 6:1F vs 2E, 8:30 PM, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
డిసెంబర్ 7:1H vs 2G, 12:30 AM, లుసైల్ స్టేడియం
క్వార్టర్-ఫైనల్
డిసెంబర్ 9: 49 విజేత vs మ్యాచ్ 50 విజేత, రాత్రి 8:30, ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం
డిసెంబర్ 10: 55 మ్యాచ్ విజేత vs మ్యాచ్ 56 విజేత , 12:30 am, లుస్సైల్ స్టేడియం
డిసెంబర్ 10: 52 విజేత vs మ్యాచ్ 51వ మ్యాచ్ విజేత, రాత్రి 8:30, అల్ తుమామా స్టేడియం
డిసెంబర్ 11: 57 విజేత vs 58వ మ్యాచ్ విన్నర్, 12:30 am, అల్ బైట్ స్టేడియం
సెమీ ఫైనల్
డిసెంబర్ 14: 59 విజేత vs మ్యాచ్ 60, 12:30 am, అల్ బైట్ స్టేడియం
డిసెంబర్ 15: 61 లాస్ట్ టీమ్ vs 62వ మ్యాచ్ ఓడిపోయిన జట్టు, 12:30 am, లౌసైల్ స్టేడియం
మూడో స్థానం మ్యాచ్
డిసెంబర్ 17: సెమీ-ఫైనల్‌లో ఓడిన జట్ల మధ్య మ్యాచ్, రాత్రి 8:30, ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం
ఫైనల్ మ్యాచ్
డిసెంబర్ 18:8:30 PM, లుస్సాల్ స్టేడియం
లైవ్ టెలికాస్ట్
భారతదేశంలో జరిగే ఫిఫా ప్రపంచ కప్ 2022 ప్రసార హక్కులను వయోకామ్ 18 దక్కించుకుంది. స్పోర్ట్స్-18 మరియు స్పోర్ట్స్-18 హెచ్ డీ ఛానెల్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. వూట్ సెలెక్ట్, జియో టీవీలోనూ చూడవచ్చు.
2021 was some year... 🎆
— FIFA World Cup (@FIFAWorldCup) January 1, 2022
Who will be the stars of 2022? 🤔 pic.twitter.com/DCxjNvApSg