అన్వేషించండి

Sachin Tendulkar: విరుష్క జంటకు శుభాకాంక్షల వెల్లువ, సచిన్‌ పోస్ట్‌- అదిరిందబ్బా

Virat Kohli and Anushka Sharma: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి రెండోసారి తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు.

Virat Kohli Becomes Father of Baby Boy: భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి(Virat Kohli) రెండోసారి తండ్రయ్యాడు. తన భార్య అనుష్క శర్మ(Anshuka Sharma) ఈ నెల 15న మగబిడ్డకు జన్మనిచ్చిందని కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో తెలిపాడు. కొడుకు పేరు అకాయ్‌(Akaay) అని పేర్కొన్నాడు. కోహ్లి, అనుష్కలకు ఇప్పటికే మూడేళ్ల కుమార్తె వామిక ఉంది. ఫిబ్రవరి 15న వామిక తమ్ముడు అకాయ్‌ని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని కోహ్లీ తెలిపాడు. ఈ విషయం అందరికీ చెప్పడానికి సంతోషిస్తున్నామని... ఈ అందమైన సమయంలో అందరీ ఆశీర్వాదాలు కావాలంటూ కోహ్లీ ఇన్‌ స్టాలో పోస్ట్ చేశాడు. తమ ఏకాంతాన్ని గౌరవించమని విజ్ఞప్తి చేస్తున్నామన్నాడు. కోహ్లీ ప్రకటనతో క్రికెట్‌ ప్రపంచం విరుష్క దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతోంది. 

సచిన్‌ శుభాకాంక్షలు
ఈ వార్త తెలిసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు విరుష్క జంటను అభినందిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ కూడా సోషల్ మీడియా వేదికగా కోహ్లీ, అనుష్కలకు శుభాకాంక్షలు తెలియజేశాడు. మీ అందమైన కుటుంబంలోకి అమూల్యమైన అకాయ్ వచ్చినందుకు విరాట్, అనుష్కలకు అభినందనలంటూ సచిన్‌ పోస్ట్ చేశాడు. అకాయ్ అనే పేరులోనే నిండుచంద్రుడు ఉన్నాడని.. అతడు మీ ఇంట్లో ఇక వెలుగులు నింపినట్టే అని సచిన్‌ అన్నాడు. అతను మీ ప్రపంచాన్ని అంతులేని ఆనందం, నవ్వుతో నింపుతాడని అన్నాడు. మీరు ఎప్పటికీ ఆదరించే జ్ఞాపకాలు మీ వెంటే ఉంటాయని ఆశిస్తున్నాను. ప్రపంచానికి స్వాగతం.. లిటిల్ ఛాంప్!’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. ఇప్పటికే రషీద్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి క్రికెటర్లు విరాట్, అనుష్కలకు శుభాకాంక్షలు తెలిపారు. 

అనుష్క కూడా...
ఈ విషయాన్ని అనుష్క స్వయంగా ప్రకటించింది. అయితే అయిదు రోజులు ఆలస్యంగా ఆమె ఈ గుడ్‌న్యూస్‌ను పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది.

"ప్రేమతో నిండిన హృదయాలు మరియు అంతులేని ఆనందంతో మీ అందరితో ఒక శుభవార్త పంచుకుంటున్నాను. అదేంటంటే ఈ ఫిబ్రవరి 15న మాకు మగబిడ్డ పుట్టాడు. అతని పేరు అకాయ్‌ (Akaay). వామిక లిటిల్‌ బ్రదర్‌ ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఈ శుభసమయం, అద్భుతమైన సమయంలో మాకు మీ అందరి అశీర్వాదాలు, బెస్ట్‌ విషెష్‌ కావాలి. అలాగే మా ప్రైవసీని కూడా గౌరవిస్తారని ఆశీస్తూ.. మీ విరాట్‌ అండ్‌ అనుష్క" అంటూ మగబిడ్డ పుట్టాడంటూ కొద్ది సేపటి  క్రితమే అధికారిక ప్రకటన ఇచ్చింది అనుష్క. కాగా అనుష్క రెండోసారి గర్భందాల్చినట్టు వార్తలు, ఫొటోలతో క్లారిటీ వచ్చింది. కానీ ఈ విషయాన్ని విరూష్క జంట ఎప్పుడు అధికారికంగా ప్రకటించలేదు. కానీ కోహ్లి స్నేహితుడు, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబి డివిలియర్స్‌ పొరపాటున్న నోరు జారి ఈ రూమర్స్‌ని నిజం చేశాడు. ఆ మధ్యలో యూట్యూబ్‌లో లైవ్‌ నిర్వహించిన అతడు అనుష్క ప్రెగ్నెంట్‌ అని, త్వరలో అతడు రెండోసారి తండ్రి కాబోతున్నందున్న ఇంగ్లాండ్‌తో జరిగే రెండు టెస్ట్‌ సిరీస్‌కు ఆడటం లేదని వెల్లడించాడు. దీంతో అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలు ఆఫీషియల్‌ అయ్యాయి. ఇక తాజాగా అనుష్క మగబిడ్డ పుట్టాడంటూ ప్రకటన ఇవ్వడంతో విరూష్క జంట ఫ్యాన్స్‌ అంతా సంబరాలు చేసుకుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులుకర్ణాటకలో తిరుమల లడ్డు వివాదం ఎఫెక్ట్, అన్ని ఆలయాల్లో నందిని నెయ్యిSinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
YSRCP : ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
ఉమ్మారెడ్డి అల్లుడు కూడా జనసేనలోకే - జగన్‌కు దెబ్బ మీద దెబ్బ - ఆదివారమే ముహుర్తం !
Best Safety Cars in India: రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
రూ.10 లక్షల్లోపు టాప్-5 సేఫెస్ట్ కార్లు ఇవే - రోడ్డుపై రక్షణ ముఖ్యం కదా!
Telangana: మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
మరోసారి గాంధీ చుట్టూ వివాదం- తొలిసారిగా సమావేశమైన తెలంగాణ పీఏసీ- మీటింగ్ నుంచి బీఆర్‌ఎస్ వాకౌట్
Embed widget