అన్వేషించండి

SA Vs Zim: దక్షిణాఫ్రికా, దురదృష్టం రెండూ బెస్ట్ ఫ్రెండ్స్ - మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగిసిపోనుండగా!

దక్షిణాఫ్రికాను దురదృష్టం వెక్కిరించింది. జింబాబ్వేతో గెలవాల్సిన వర్షం కారణంగా రద్దయింది.

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను దురదృష్టం వెక్కిరించింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఏడు ఓవర్లలో 64 పరుగులకు కుదించారు. దక్షిణాఫ్రికా మూడు ఓవర్లలో 51 పరుగులు చేసిన దశలో తిరిగి వర్షం పడింది. ఒక్క మూడు నిమిషాలు వర్షం పడకుండా ఉంటే దక్షిణాఫ్రికా మరో ఓవర్‌లో ఈ లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్‌ను ముగించేది. కానీ అది సాధ్యం కాలేదు.

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభం అయిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జింబాబ్వే టాప్-4 బ్యాటర్లు ఘోరంగా విఫలం అయ్యారు. చకాబ్వా (8: 8 బంతుల్లో, ఒక సిక్సర్), క్రెయిగ్ ఎర్విన్ (2: 6 బంతుల్లో), షాన్ విలియమ్స్ (1: 1 బంతి), సికిందర్ రాజాలు (0: 2 బంతుల్లో) త్వరగా అవుట్ కావడంతో జింబాబ్వే 19 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

అయితే మదెవెరె (35 నాటౌట్: 18 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడాడు. నిదానంగా అయినా మిల్టన్ షుంబా (18: 20 బంతుల్లో, రెండు ఫోర్లు) కొన్ని పరుగులు జోడించాడు. దక్షిణాఫ్రికా కూడా బౌలింగ్‌లో 15 ఎక్స్‌ట్రాలు వేసింది. దీంతో జింబాబ్వే తొమ్మిది ఓవర్లలో ఐదు వికెట్లకు 79 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు, వేన్ పార్నెల్, ఆన్రిచ్ నోర్కియా తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఏడు ఓవర్లలో 64 పరుగులకు కుదించారు. కానీ వర్షం సూచనలు ఉండటంతో దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ (47 నాటౌట్: 18 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్ టెంపా బవుమాను (2 నాటౌట్: 2 బంతుల్లో) రెండో ఎండ్‌కు పరిమితం చేసి వార్ వన్‌సైడ్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ మరో ఓవర్‌లో మ్యాచ్ ముగిస్తారనగా వర్షం మళ్లీ పడింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC Group III: తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
తెలంగాణలో గ్రూప్‌-3 పరీక్ష ప్రారంభం- అడ్రెస్ తప్పిన అభ్యర్థులను ఎగ్జామ్‌సెంటర్‌కు చేర్చిన పోలీసులు
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Pushpa 2 Trailer Launch Live Updates: అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
అల్లు అర్జున్ అంటే మినిమమ్ ఉంటుంది మరి... 'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ అప్డేట్స్
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Embed widget