అన్వేషించండి

T20 World Cup 2022: ఈ ప్రపంచకప్‌లో టాప్ బ్యాట్స్‌మెన్, బౌలర్లు వీరే!

ఈ టీ20 ప్రపంచకప్‌లో బ్యాట్, బంతితో అద్భుతంగా రాణించిన టాప్-5 ఆటగాళ్లు వీరే.

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ శామ్ కరన్ మూడు వికెట్ల ప్రదర్శనతో పాకిస్తాన్‌ను 20 ఓవర్లలో 137/8కి పరిమితం చేశారు. అనంతరం బెన్ స్టోక్స్ అజేయ అర్ధ సెంచరీతో ఇంగ్లండ్‌ను విజేతగా నిలబెడ్డాడు. కరన బంతితో తన అద్భుత ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు.

టోర్నమెంట్‌లో టాప్ 5 పరుగుల స్కోరర్లు:

విరాట్ కోహ్లీ: సెమీఫైనల్‌లో భారత్ నిష్క్రమించినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్ టోర్నమెంట్‌ను అత్యధిక పరుగుల స్కోరర్‌గా ముగించాడు. అతను ఆరు మ్యాచ్‌లలో 296 పరుగులు చేశాడు. 98.66 సగటుతో మూడు అర్ధ సెంచరీలు కొట్టాడు.

మాక్స్ ఓ'డౌడ్: నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఓ'డౌడ్ క్వాలిఫయర్‌లతో సహా ఎనిమిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 34 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

సూర్యకుమార్ యాదవ్: టోర్నమెంట్ సమయంలో భారత బ్యాటర్ విశ్వరూపం చూపించాడు. తన స్ట్రైక్ రేట్ ఏకంగా 189.6గా ఉంది. మూడు అర్ధ సెంచరీలు కూడా కొట్టాడు. అతను ఆరు మ్యాచ్‌లలో 239 పరుగులు చేశాడు. సగటు 60 కంటే తక్కువ ఉంది.

జోస్ బట్లర్: ఇంగ్లండ్ కెప్టెన్ సెమీఫైనల్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు . అతను రెండు అర్థ సెంచరీలతో 225 పరుగులు చేసి టోర్నమెంట్‌ను ముగించాడు.

కుశాల్ మెండిస్: శ్రీలంక వికెట్ కీపర్-బ్యాటర్‌కు ఇది అద్భుతమైన టోర్నమెంట్‌. అతని జట్టు నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైనప్పటికీ, మెండిస్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేశాడు.

టోర్నీలో టాప్ 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు:

వనిందు హసరంగ: ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్ సూపర్ 12, క్వాలిఫైయర్‌లు మాత్రమే ఆడినా కూడా ప్రధాన వికెట్ టేకర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.

శామ్ కరన్: ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ 13 వికెట్లతో టోర్నమెంట్‌ను ముగించాడు. అతను ఫైనల్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.

బాస్ డి లీడే: నెదర్లాండ్స్ గ్రూప్ దశకు చేరుకోవడంలో ఈ పేసర్ కీలక పాత్ర పోషించాడు. డి లీడే ఎనిమిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.

బ్లెస్సింగ్ ముజారబానీ: ఈ జింబాబ్వే పేసర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. తన పేస్ మరియు బౌన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.

అన్రిచ్ నోర్ట్జే: కేవలం ఐదు గేమ్స్‌లోనే అతను 11 వికెట్లు తీశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KKR vs PBKS Match Highlights | సరికొత్త చరిత్ర రాసిన కోల్ కతా, పంజాబ్ మ్యాచ్ | IPL 2024 | ABP DesamKKR vs PBKS Match Highlights | Shashank Singh ఊచకోత ఇన్నింగ్స్ తో పంజాబ్ కు ఊపిరి | IPL 2024 | ABPKKR vs PBKS Match Highlights | చరిత్ర చూడని ఛేజింగ్ తో కోల్ కతా ఫ్యూజులు ఎగిరిపోయాయి | IPL 2024 |ABPKKR vs PBKS Match Highlights | సంచలన ఛేజింగ్ తో పిచ్చెక్కించిన పంజాబ్ | IPL 2024| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
అదిరిపోయిన ఛేజింగ్ , పంజాబ్ ఘన విజయం
Ponnavolu Sudhakar: మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
మీ తండ్రి కోసం పోరాడితే నాకిచ్చే గౌరవం ఇదా? షర్మిలకు పొన్నవోలు కౌంటర్
Hyderabad: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం, 50 మందిని కాపాడిన బాలుడు
Varun Tej: పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
పిఠాపురంలో బాబాయ్ పవన్ కోసం అబ్బాయ్ వరుణ్ ప్రచారం - ఎన్ని రోజులు చేస్తారు? ఎప్పుడు చేస్తారంటే?
Lok Sabha Election 2024 Phase 2: లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
లోక్ సభ ఎన్నికల్లో రెండో విడత పూర్తి - ఓటింగ్ శాతం ఎంతంటే
Cold Water in Summer: వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
వేసవిలో చ‌ల్ల‌టి నీళ్లు తాగుతున్నారా? త‌స్మాత్ జాగ్ర‌త్త‌
UPSC Exam Calendar: యూపీఎస్సీ-2024 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
యూపీఎస్సీ-2025 ఉద్యోగ క్యాలెండర్ విడుదల, ఏ పరీక్ష ఎప్పుడంటే?
Malkajgiri News: మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
మల్కాజ్‌గిరిల నువ్వే గెలుస్తవ్ అన్నా, ఈటలతో మల్లారెడ్డి వ్యాఖ్యలు వైరల్
Embed widget