అన్వేషించండి

Shane Warne Death: క్రికెట్ ప్రపంచానికి తీరని లోటు - షేన్ వార్న్ మరణంపై రోహిత్ శర్మ ఇంకా ఏమన్నాడంటే

Rohit Sharma On Shane Warne Passing Away:

Shane Warne Passes Away: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. వార్న్ ఇక లేడన్న విషయాన్ని క్రికెట్ ప్రేమికులతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ లెజెండరీ క్రికెటర్‌ను కోల్పోయాయంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. 

లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. క్రికెట్ ప్రపంచానికి వార్న్ మరణం తీరని లోటు. క్రికెట్ ప్రపంచానికి వార్న్ చేసిన సేవల్ని మనం గుర్తుంచుకోవాలి. ఎన్నో మైలురాళ్లు చేరుకున్న షేన్ వార్న్ ఇలా చనిపోవడం బాధాకరం అన్నాడు. అతని కుటుంబానికి, అతని ముగ్గురు పిల్లలు మరియు ప్రియమైనవారికి రోహిత్ శర్మ సానుభూతి తెలియజేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. వార్న్ మరణం చాలా బాధాకరం అన్నాడు. 

నివాళి తెలిపిన గంటల్లోనే విషాదం.. 

శనివారం ఉదయం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, వికెట్ కీపర్ రాడ్ మార్ష్ (74) కన్నుమూశారు. పలువురు తాజా, మాజీ క్రికెటర్లు సహా షేన్ వార్న్ సైతం తమ దేశానికి చెందిన మాజీ ఆటగాడు రాడ్ మార్ష్‌కు నివాళి అర్పించారు. కానీ కొన్ని గంటల్లోనే ఊహించని విషాదం చోటుచేసుకుంది. థాయ్‌ల్యాండ్‌లోని కోహ్ సముయ్ ప్రాంతంలోని ఒక విల్లాలో ఉంటున్న వార్న్‌కు గుండెపోటు రావడంతో రాత్రి హఠాన్మరణం చెందాడు. ఆస్ట్రేలియాతో పాటు క్రికెట్ ప్రేమికులకు ఇది తీరని విషాదమని చెప్పవచ్చు.

Also Read: Shane Warne Death: ఆస్ట్రేలియన్ స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ ఆకస్మిక మృతి - గుండెపోటే కారణమా?

Also Read: Shane Warne Death: బంతిని మెలితిప్పిన నువ్వు మా గుండెల్ని ఎందుకిలా మెలిపెడుతున్నావ్‌! బ్రేక్‌ చేయలేని Shane Warne రికార్డులివీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Pm Modi: ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
ఏపీలో కూటమి నేతల ప్రచారం - 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ?
Embed widget