అన్వేషించండి

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ కొత్త రికార్డు సృష్టించాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా కెప్టెన్ కేవలం 28 బంతుల్లో అజేయంగా 51 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. కానీ భారత జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కానీ రోహిత్ శర్మ ఓ పెద్ద రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 500 సిక్సర్లు కొట్టడం విశేషం.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 502 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ. భారత కెప్టెన్ కంటే వెస్టిండీస్ మాజీ బ్యాటర్ క్రిస్ గేల్ ముందున్నాడు. క్రిస్ గేల్ 483 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 553 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 428 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 502 సిక్సర్లు బాదాడు.

ఈ జాబితాలో క్రిస్ గేల్, రోహిత్ శర్మ తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది మూడో స్థానంలో నిలిచాడు. షాహిద్ అఫ్రిది 508 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 476 సిక్సర్లు కొట్టాడు. వీరి తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ ఉన్నాడు. బ్రెండన్ మెకల్లమ్ 474 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 398 సిక్సర్లు కొట్టాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 402 మ్యాచ్‌ల్లో 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Shivam Dube Sixers vs LSG IPL 2024 | ధనాధన్ సిక్సులతో దంచికొడుతున్న శివమ్ దూబే | ABP DesamMarcus Stoinis Century vs CSK | ఛేజింగ్ సూపర్ సెంచరీ కొట్టినా స్టాయినిస్ కు ఆ లక్ లేదు | ABP DesamMarcus Stoinis Century vs CSK | స్టాయినిస్ అద్భుత పోరాటంతో చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABPCSK vs LSG Match Highlights | ఇంటా బయటా రెండు చోట్ల చెన్నైను ఓడించిన లక్నో | IPL 2024 | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
తెలంగాణ పోలీస్ శాఖ మరో ముందడుగు - ఆర్బీఐకి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కీలక సూచన
AP Elections 2024: ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
ఏపీలో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులపై ఈసీ వేటు
Telugu Movies: 'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
'జాతి రత్నాలు' to 'టిల్లు స్క్వేర్'... కామెడీ కాదు, కోవిడ్ తర్వాత కోట్లు కొల్లగొట్టిన పైసా వసూల్ ఫార్ములా
IPL 2024: చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
చెన్నైపై లఖ్‌నవూ విజయం , శతకంతో అదరగొట్టిన మార్కస్‌ స్టాయినిస్‌
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
Fact Check: అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారా? ఇదిగో క్లారిటీ
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
Embed widget