అన్వేషించండి

2027 ODI World Cup Venues: 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికా నేలపై మెగా టోర్నీ .. 2027 వన్డే వరల్డ్ కప్ వెన్యూస్ అనౌన్స్, 12 మైదానాల్లో గేమ్స్!

2027 వన్డే వరల్డ్ కప్ కి సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 వేదికలను ఐసీసీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చివరగా ఆఫ్రికా గడ్డపై 2023లో ప్రపంచకప్ జరిగింది.

ODI World Cup 2027 Venues Announced:  క్రికెట్ లవర్స్ మోస్ట్ వెయిటెడ్ మెగా ఈవెంట్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలలోని టోటల్ 12 మైదానాలను ఐసీసీ గురువారం అనౌన్స్ చేసింది. అందులో సౌత్ ఆఫ్రికాలోనే 8 స్టేడియంలు మ్యాచ్ లకు హోస్టింగ్ ఇవ్వనున్నాయి. దాదాపు 24 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మార్కీ 50 ఓవర్ల టోర్నమెంట్ ఆఫ్రికా గడ్డపైకి వస్తోంది. లాస్ట్ టైమ్ 2003 లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా కలసి క్రికెట్ వరల్డ్ కప్ ను సక్సెస్ ఫుల్ గా కండక్ట్ చేశాయి. జోహన్నెస్‌బర్గ్ లో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్ లో డిఫరెంట్ వేదికలను అనౌన్స్ చేయగా గ్రేమ్ స్మిత్, మఖాయా ఎంటిని, హషీమ్ ఆమ్లా, తెంబ బావుమా, కాగిసో రబాడా లాంటి క్రికెట్ స్టార్స్ హాజరయ్యారు.

సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలోని 12 వేదికల కంప్లీట్ లిస్ట్
సౌత్ ఆఫ్రికాలోని వాండరర్స్ స్టేడియం (జోహన్నెస్‌బర్గ్), సెంచూరియన్ (త్వానే), న్యూలాండ్స్ (కేప్‌టౌన్), కింగ్స్‌మీడ్ (డర్బన్), సెయింట్ జార్జెస్ పార్క్ (గెబెహా), మంగాంగ్ ఓవల్ (బ్లూమ్‌ఫోంటెన్), బోలాండ్ పార్క్ (పార్క్), బఫెలో పార్క్ (ఈస్ట్ లండన్) లలో మ్యాచ్ లు జరగనున్నాయి. జింబాబ్వేలో హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే), క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో), కొత్తగా నిర్మించిన ఫాలే మోసి-ఓవా-తున్యా ఇంటర్నేషనల్ స్టేడియం (విక్టోరియా ఫాల్స్) లలో మ్యాచులు ఉంటాయి. నమీబియాలోని విండ్‌హోక్ లో మ్యాచ్ లు జరుగుతాయి. 24 ఏళ్ల తర్వాత ఈ టోర్నీ ఆఫ్రికాకి రావడం క్రికెట్ హిస్టరీలో ఒక బిగ్ మైలురాయి అని ఐసీసీ ఛైర్మన్ జే షా ప్రెస్ నోట్ లో వెల్లడించారు.

57 మ్యాచ్ లు.. కొత్తగా త్రీ-స్టేజ్ ఫార్మాట్ ఎంట్రీ
2027 వన్డే వరల్డ్ కప్ లో టోటల్ గా 57 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫ్యాన్స్ కి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా కొత్త త్రీ-స్టేజ్ ఫార్మాట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. రేటింగ్స్ లో 12 నుంచి 14 ప్లేస్ లో ఉన్న టీమ్స్ సూపర్‌ సిరీస్ లో రౌండ్ రాబిన్ ఫార్మాట్ ఆడి విన్నర్ నెక్స్ట్ స్టేజ్ కి క్వాలిఫై అవుతుంది. ఆ తర్వాత 12 టీమ్స్ ను టూ గ్రూప్స్ గా డివైడ్ చేసి 30 రౌండ్ రాబిన్ మ్యాచ్ లు కండక్ట్ చేస్తారు. ఇక వన్డే ప్రపంచకప్ సాధించడం కోసమే భారత వెటరన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.  

సూపర్ 7 ప్లస్ సెమీఫైనల్స్ రేస్
ప్రతీ గ్రూప్ నుంచి టాప్ 3 టీమ్స్ తో పాటు నెక్స్ట్ బెస్ట్ పొజిషన్ లో ఉన్న టీమ్ సూపర్ 7 స్టేజ్ కి క్వాలిఫై అవుతాయి. సూపర్ 7 లో 21 రౌండ్ రాబిన్ మ్యాచులు జరిగాక టాప్ 4 పొజిషన్ లో ఉన్న టీమ్‌లు సెమీఫైనల్స్ కి చేరుకుంటాయని ఐసీసీ ప్రతినిధి తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Vaas Bowling Mastermind: వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్  ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
వరల్డ్ కప్ హీరోతో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. మునాఫ్  స్థానంలో లెజెండరీ పేసర్ ఎంట్రీ, గంగూలీ, యువరాజ్ కాంబోతో సరికొత్త టీమ్
Split Captaincy Move: సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
సిరీస్ మధ్యలోనే కెప్టెన్సీ మార్పుతో సంచలనం.. కివీస్ టూర్ కు భారత వన్డే టెస్ట్ జట్ల ప్రకటన, ఆ ప్లేయ‌ర్లకు నో ఛాన్స్
Kavya Maran and Anirudh Wedding: కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
కావ్యా మారన్‌, అనిరుధ్ రవిచందర్ మ్యారేజ్.. సీఎం రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌లకు ఆహ్వానం
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Dachepalli YCP Candidate Arrest: దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
దాచేపల్లి వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవి అరెస్ట్‌.. ఇంట్లో 429 సీసాల తెలంగాణ లిక్కర్ సీజ్!
Amaravati News: అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి మరో రూ.15,000 కోట్ల లోన్!
Jabardasth Emmanuel : హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
హీరోగా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ - క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌తో ఎంట్రీ... ఫస్ట్ లుక్ చూశారా?
APPSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఏపీపీఎస్సీ నుంచి 302 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు విడుదల
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
King 100 Tabu : కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
కింగ్ 100లో టబు పవర్ ఫుల్ రోల్ - ఆ రోజున నాగ్ మూవీ నుంచి బిగ్ సర్ప్రైజ్
TDP First List: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ తొలి జాబితా విడుదల.. బీసీలు, మహిళలకు పెద్దపీట
Embed widget