అన్వేషించండి

 Hockey Saffron Jersey: సాంప్రదాయ బ్లూ డ్రెస్‌కు గుడ్ బై.. క‌షాయ‌రంగు జెర్సీ రచ్చపై హాకీ ఇండియా వివరణ, జెర్సీ మార్పు వెనుక అస‌లు ట్విస్ట్ ఇదే!

వరల్డ్ కప్ 2026 కి ముందు టీమిండియా బ్లూ జెర్సీని కాదని శాఫ్రాన్ రంగు జెర్సీకి మారడంపై హాకీ ఇండియా వివరణ ఇచ్చింది. కొన్ని కారణాల వల్లే ఈ మార్పు చేశామని, గతంలోనూ కలర్ మార్చిన సందర్భాలున్నాయని తెలిపింది.

Hockey India Jersey Saffron Shift:  2026 వరల్డ్ కప్ కి ముందు మెన్స్, ఉమెన్స్ నేషనల్ హాకీ టీమ్‌ల జెర్సీ కలర్ మార్చడం వెనుక ఉన్న మెయిన్ రీజన్స్ ని హాకీ ఇండియా అఫీషియల్ గా క్లారిఫై చేసింది. నేథర్లాండ్స్, బెల్జియంలలో జరగబోయే ఎఫ్ఐహెచ్ (FIH) వరల్డ్ కప్ లో ట్రడిషనల్ బ్లూ కిట్స్ కి బదులుగా శాఫ్రాన్ (క‌షాయ‌రంగు) జెర్సీలు వేసుకోనున్నట్లు ఈనెల 27న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో బిగ్ డిబేట్ కి దారితీయగా, మాజీ కెప్టెన్ వీరేన్ రస్కిన్హా కూడా దీన్ని ప్రశ్నించాడు. దీనిపై జులై 30న హాకీ ఇండియా స్పందిస్తూ బ్లూ కలర్ సింథటిక్ పిచ్‌పై బ్లూ జెర్సీ మిక్స్ అయిపోవడం వల్ల విజిబిలిటీ ప్రాబ్లమ్ వచ్చిందని, అందుకే టెక్నికల్ రీజన్స్ తోనే జెర్సీ కలర్ మార్చాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.

వీరేన్ రస్కిన్హా వైరల్ పోస్ట్.. అనవసర రాద్ధాంతం వద్దంటూ ఫైర్
జెర్సీ మార్పుపై వీరేన్ రస్కిన్హా పెట్టిన పోస్ట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. "ఈ విషయంపై అనవసరమైన పొలిటికల్ కామెంట్స్ రావడం చూస్తున్నా. నాకు అలాంటి వివాదాల్లోకి వెళ్లడం ఇష్టం లేదు. నా పాయింట్ ప్రైడ్, ఐడెంటిటీ, లెగసీకి సంబంధించింది. ఫుట్‌బాల్ కి అర్జెంటీనా ఎలాంటిదో హాకీకి ఇండియా అలాంటిది. అర్జెంటీనా ఎప్పుడైనా ఆరేంజ్, వైట్ స్ట్రైప్స్ జెర్సీ వేసుకుంటుందా?" అని ఎక్స్ వేదికగా ప్రశ్నించాడు.

క‌షాయ‌రంగు ఎంపిక వెనుక క్రూషియల్ రీజన్స్.. నేషనల్ ఫ్లాగ్ ప్రైడ్
కోచ్‌లు, ప్లేయర్ల సజెషన్స్ తీసుకున్న తర్వాతే ప్రత్యామ్నాయంగా ఎల్లో లేదా శాఫ్రాన్ రంగులను పరిశీలించామని హాకీ ఇండియా తెలిపింది. టెక్నికల్ నీడ్ తో పాటు శాఫ్రాన్ మన నేషనల్ ఫ్లాగ్ లో ఒక కలర్ కావడం, ధైర్యానికి, త్యాగానికి ప్రతీక కావడంతో దాన్నే ఫైనలైజ్ చేసినట్లు ఆర్గనైజేషన్ చెప్పింది.

గతంలోనూ మారిన జెర్సీలు.. ఫస్ట్ టైమ్ ఏమీ కాదన్న హాకీ ఇండియా
హాకీ జెర్సీలు మారడం ఇదే ఫస్ట్ టైమ్ ఏమీ కాదని బోర్డు గుర్తుచేసింది. 2014 ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ లో జెర్సీని ఎల్లో కలర్ లోకి, 2018 వరల్డ్ కప్ లో స్కై బ్లూ విత్ న్యూ డిజైన్ లోకి మార్చారని చెప్పాడు. ప్రెజెంట్ కోచ్‌లు, ప్లేయర్ల నుంచి వచ్చిన టెక్నికల్ ఫీడ్‌బ్యాక్ తో పాటు నేషనల్ ఫ్లాగ్ సింబాలిజమ్‌ని రెస్పెక్ట్ చేస్తూనే శాఫ్రాన్ రంగును సెలెక్ట్ చేశామని హాకీ ఇండియా పేర్కొంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jaiswal Mind Games: ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
ఐపీఎల్ ఆఫర్ తో జైస్వాల్ స్లెడ్జింగ్.. డిక్వెల్లాను ట్రాప్ చేసి వికెట్ పడగొట్టిన వైనం.. టీమిండియా మైండ్ గేమ్ అదుర్స్!
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget