అన్వేషించండి

Shami Career End..!.: షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ కి కంప్లీట్ చెక్.. 15 మంది యంగ్ పేసర్లతో బిసిసిఐ మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, సెలెక్టర్ల షాకింగ్ ట్విస్ట్!

ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కంబ్యాక్ ఆశలకు గండి కొడుతూ సెలెక్టర్లు 15 మంది యంగ్ పేసర్లతో ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేశారు.

Mohammed Shami Career In Danger:  ఇండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ కంప్లీట్ గా తగ్గిపోయాయి. 2023 వన్డే వరల్డ్ కప్ లో కీ రోల్ ప్లే చేసిన షమీ, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విక్టరీ తర్వాత సెలెక్టర్ల ఫోకస్ నుంచి దూరమయ్యాడు. ఇంజ్యూరీలతో ఫైట్ చేస్తూ డొమెస్టిక్ క్రికెట్ లో సూపర్ పర్ఫార్మన్స్ ఇస్తున్నప్పటికీ అతనికి నేషనల్ టీమ్ లో ప్లేస్ లభించడం లేదు. శ్రీలంకతో జరగబోయే రాబోయే టెస్ట్ సిరీస్ నుంచి కూడా షమీని పక్కన పెట్టడం చూస్తుంటే వెటరన్ పేసర్ ను పక్కనబెట్టి సెలెక్టర్లు ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతోంది.

15 మంది యంగ్ పేసర్ల షార్ట్ లిస్ట్
తాజా రిపోర్ట్ ప్రకారం సెలెక్షన్ కమిటీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ప్లాన్స్ రెడీ చేస్తూ షమీ కంబ్యాక్ ఆశలపై నీళ్లు చల్లింది. ఆల్ ఫార్మాట్స్ కోసం బిసిసిఐ సెలెక్టర్లు 15 మంది యంగ్ ఫాస్ట్ బౌలర్లను షార్ట్ లిస్ట్ చేశారు. రాబోయే ఇయర్స్ లో ఈ యంగ్ బౌలింగ్ పూల్ టీమ్ ఇండియా పేస్ అటాక్ కి మెయిన్ పిల్లర్ గా మారనుంది. విశేషమేమిటంటే ఈ 15 మంది ప్లేయర్ల లిస్ట్ లో షమీ నేమ్ కంప్లీట్ గా మిస్ అయింది.

Read Also: Ajinkya Rahane Retirement: టీమ్ ఇండియా వెటరన్ స్టార్ సంచలన నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు రహానే గుడ్ బై

నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టార్గెట్.. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్
నెక్స్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్ తో పాటు 2027 వన్డే వరల్డ్ కప్ పై సెలెక్టర్లు కంప్లీట్ గా ఫోకస్ పెట్టారు. ఎక్స్‌పీరియన్స్డ్ పేసర్లతో కంటిన్యూ అవ్వడం కంటే యంగ్ ప్లేయర్లకు ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఇచ్చి రేపటి రేస్ కి ప్రిపేర్ చేయాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. టీమ్ ఇండియా ట్రాన్సిషన్ ఫేజ్ ఆల్రెడీ స్టార్ట్ కావడంతో యంగ్ పేసర్లకే ప్రయారిటీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. 

క్రిస్ శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి.. షమీపై సంచలన కామెంట్స్
ఇండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ షమీని పక్కన పెట్టడంపై తాజాగా రియాక్ట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, మొహ్సిన్ ఖాన్ లు మంచి బౌలర్లు అని, వరల్డ్ కప్ కి 15 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి వీళ్లను తక్కువ అంచనా వేయలేమని అన్నాడు. అయితే షమీ అవుట్‌స్టాండింగ్ బౌలర్ అని, అలాంటి ప్లేయర్ ను మేనేజ్‌మెంట్ ప‌క్క‌న పెట్టేయడం షాకింగ్ గా ఉందని మాజీ కెప్టెన్ శ్రీకాంత్ స్పష్టం చేశాడు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Mahela Jayawardene Steps Down: 3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
3 సార్లు కప్ కొట్టించిన కోచ్ కు గుడ్ బై..  హెడ్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా, హార్దిక్  ట్రేడింగ్ తో మొదలైన పెను మార్పులు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Jadeja ODI Exit?: రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
రెస్ట్ అంటూనే స్టార్ ఆల్ రౌండర్ కు శాశ్వత గుడ్ బై..!! వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి  జడేజా ఔట్, అక్షర్  కు పట్టం కట్టిన సెలెక్టర్లు!
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget