అన్వేషించండి

Inzamam UL Haq: పాకిస్తాన్ క్రికెట్‌లో భారీ కుదుపు - ఛీఫ్ సెలక్టర్ పదవికి ఇంజమామ్ రాజీనామా!

పాకిస్తాన్ ఛీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు.

PCB Chief Selector Inzamam UL Haq Resigned: 2023 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన తర్వాత పీసీబీలో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ క్రికెట్‌లో ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్ జట్టు చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ తన పదవికి రాజీనామా చేశారు. చాలా మంది ఆటగాళ్లను ఇంజమామ్ ఉపయోగించుకున్నారని ఆరోపించారు.

ఇన్ని ఆరోపణల మధ్య ఇంజమామ్ ఉల్ హక్ చీఫ్ సెలక్టర్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. 2023లో భారత్‌లో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ జట్టు చాలా పేలవమైన ఫామ్‌లో ఉంది. బాబర్ ఆజం సారథ్యంలోని పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడింది. ఈ ప్రపంచ కప్‌లో ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది.

టోర్నమెంట్‌లో పాకిస్తాన్ పేలవమైన ప్రదర్శన తర్వాత జట్టులోని చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా కెప్టెన్ బాబర్ ఆజంను లక్ష్యంగా చేసుకున్నారు. చాలా మంది క్రికెట్ నిపుణులు, పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ప్రపంచ కప్‌లో జట్టు పేలవమైన ప్రదర్శనకు బాబర్ ఆజమే బాధ్యుడని భావించారు. చాలా మంది ఆటగాళ్లు కూడా సలహాలు ఇచ్చారు. కెప్టెన్‌గా ఇతర ఆటగాళ్ల పేర్లను సూచించారు. ప్రస్తుతం బాబర్ మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్నాడు.

అక్టోబర్ 6వ తేదీన నెదర్లాండ్స్‌తో జరిగిన ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ తన మొదటి మ్యాచ్‌ను ఆడింది. ఇందులో బాబర్ కెప్టెన్సీలోని పాకిస్తాన్ జట్టు 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత ప్రపంచకప్‌లో చారిత్రాత్మక పరుగుల ఛేదనలో శ్రీలంకపై పాకిస్తాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అనంతరం బాబర్ జట్టు భారతదేశంతో మూడో మ్యాచ్ ఆడింది. ఇందులో బాబర్ ఆర్మీ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీని తర్వాత ఆ జట్టు విజయం సాధించలేక పోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. భారత్ తర్వాత పాకిస్తాన్... ఆస్ట్రేలియా చేతిలో 62 పరుగుల తేడాతో, ఆఫ్ఘనిస్థాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో, దక్షిణాఫ్రికాపై ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
ఈ 29న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన రద్దు - కారణం ఏంటంటే!
Pawan Kalyan to Delhi : హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
హఠాత్తుగా ఢిల్లీకి పవన్ కల్యాణ్ - ఎవరెవరితో భేటీలో సస్పెన్స్ !
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
బంగాళాఖాతంలో వాయుగుండం - ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలర్ట్
Ambati Rambabu On PusPha 2: కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
కుట్రలు చేసినా పుష్ప-2 సినిమాని ఆపలేరని అంబటి రాంబాబు ఫైర్ - ఇంతకీ అల్లు అర్జున్ సినిమాని ఆపాలని ప్రయత్నించింది ఎవరు ?
Bhuvneshwar Kumar: భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
భారీ ధరకు భువనేశ్వర్‌ను దక్కించుకున్న ఆర్సీబీ, బాధలో హైదరాబాద్ ఫ్యాన్స్!
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
KTR: '28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
'28 సార్లు ఢిల్లీకి పోయి రూ.28 కూడా తేలేదు' - సీఎం రేవంత్‌కు రైతుల బాధలు వినే తీరిక లేదని కేటీఆర్ సెటైర్లు
Embed widget