By: ABP Desam | Updated at : 26 Nov 2022 06:10 PM (IST)
మొదటి వన్డేలో టీమిండియా ఆటగాళ్లు (ఫైల్ ఫొటో)
India vs New Zealand 2nd ODI Live: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండో వన్డే మ్యాచ్ హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ మైదానంలో జరగనుంది. ఆక్లాండ్‌లో జరిగిన మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. టామ్ లాథమ్ అద్భుతమైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. భారత్, న్యూజిలాండ్‌ల రెండో వన్డే నవంబర్ 27వ తేదీన ఉదయం 6:00 గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభమవుతుంది. డీడీ స్పోర్ట్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. భారత్ సిరీస్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే.
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ ఏ సమయంలో జరగనుంది?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ నవంబర్ 27వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం గంటలకు ప్రారంభం కానుంది.
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ మైదానంలో జరగనుంది.
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ మ్యాచ్‌ను టీవీలో ఎక్కడ చూడాలి?
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ డీడీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత్ vs న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(w), కేన్ విలియమ్సన్(c), గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్, లాకీ ఫెర్గూసన్, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టామ్ లాథమ్
భారత జట్టు: శిఖర్ ధావన్ (సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (w), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, కులదీప్ యాదవ్, రిషబ్ పంత్
IND vs NZ: భారత్‌పై న్యూజిలాండ్‌కు మాత్రమే ఉన్న ఏకైక రికార్డు ఇది - ఒకటి, రెండు కాదు నాలుగు సార్లు!
IND vs NZ: ఇలా అయితే కష్టమే - అర్ష్దీప్ సింగ్‌పై భారత మాజీ బౌలర్ షాకింగ్ కామెంట్స్!
IND vs NZ 1st T20: సుందర్ ఒంటరి పోరాటం సరిపోలేదు - మొదటి మ్యాచ్‌లో టీమిండియా భారీ ఓటమి!
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
IND vs NZ Ranchi T20: పృథ్వీ మరో సంజూ అవుతాడా! తొలి టీ20లో షా లేకపోవడంపై ఫ్యాన్స్ అసహనం
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!
Waltair Veerayya Success Event : వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో అపశృతి, తొక్కిసలాటలో పలువురికి గాయాలు