IND Vs ZIM Toss: సెమీస్ ప్రత్యర్థిని నిర్ణయించే మ్యాచ్ - టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్!
ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
జింబాబ్వేతో జరుగుతున్న ప్రపంచ కప్ సూపర్-12 చివరి మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓటమి పాలవడంతో భారత్ ఇప్పటికే సెమీస్ బాట పట్టింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచి తను కూడా సెమీస్‌కు చేరింది. ఈ మ్యాచ్ మన సెమీస్ ప్రత్యర్థిని నిర్ణయించనుంది.
భారత్ తుదిజట్టు
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్
జింబాబ్వే తుదిజట్టు
వెస్లీ మదెవెరె, క్రెయిర్ ఇర్విన్ (కెప్టెన్), రెగిస్ చకాబ్వా (వికెట్ కీపర్), షాన్ విలియమ్స్, సికందర్ రాజా, టోనీ మున్యోంగా, ర్యాన్ బుర్ల్, టెండాయ్ చటారా, రిచర్డ్ నగారవా, వెల్లింగ్టన్ మసకద్జ, బ్లెస్లింగ్ ముజారాబానీ
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram