By: ABP Desam | Updated at : 26 Jan 2023 04:02 PM (IST)
Edited By: Ramakrishna Paladi
టీమ్‌ఇండియా ( Image Source : BCCI )
India vs New Zealand Live Streaming:
రెండేళ్లుగా భారత్, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచులు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నాయి. ఆఖరి ఓవర్ వరకు గెలుపోటములు తేలేవి కాదు. అలాంటిది వన్డే సిరీసులో భారత క్రికెటర్లు కివీస్‌కు చుక్కలు చూపించారు. 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేశారు. ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌కు సిద్ధమవుతున్నారు. మరి తొలి టీ20 ఎప్పుడు? ఎక్కడ? ఎందులో? జట్లేంటి?
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 ఎప్పుడు జరుగుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 జనవరి 27వ తేదీన శుక్రవారం జరగనుంది.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 ఏ సమయానికి ప్రారంభమవుతుంది?
భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. అరగంట ముందు టాస్ వేస్తారు.
ఇండియా vs న్యూజిలాండ్ తొలి టీ20 ఎక్కడ జరుగుతుంది?
రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ20 జరగనుంది.
ఇండియా vs న్యూజిలాండ్ తొలి టీ20 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
ఇండియా vs న్యూజిలాండ్ తొలి టీ20 స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
భారత్ vs న్యూజిలాండ్ తొలి టీ20 లైవ్ స్ట్రీమింగ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో చూడవచ్చు.
భారత్: హార్దిక్ పాండ్య (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, జితేశ్ శర్మ, పృథ్వీ షా, శివమ్ మావి, శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్
న్యూజిలాండ్: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, బ్రాస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేన్ క్లీవర్, డేవాన్ కాన్వే, జాక్ డఫి, లాకీ ఫెర్గూసన్, బెంజమిన్ లిస్టర్, డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ రిప్పన్, హెన్రీ షిప్లే, ఇష్ సోధి, బ్లెఇర్ టిక్నర్
Hello Ranchi 👋
— BCCI (@BCCI) January 25, 2023
We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv
Secret behind jersey number 🤔
— BCCI (@BCCI) January 26, 2023
Getting the legendary @msdhoni's autograph ✍️
Favourite cuisine 🍱
Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi 👌🏻👌🏻#TeamIndia pic.twitter.com/neltBDKyiI
MIW Vs DCW Highlights: ముంబైకి ఢిల్లీ మాస్టర్ స్ట్రోక్ - తొమ్మిది ఓవర్లలోనే 110 అవుట్ - టాప్‌కు చేరుకున్న క్యాపిటల్స్!
MIW Vs DCW: తడబడ్డ ముంబై బ్యాటర్లు - తక్కువ స్కోరుకే పరిమితం!
MIW Vs DCW: టేబుల్ టాప్ జట్ల మధ్య పోరు - టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ!
UPW-W vs GG-W, Match Highlights: హ్యారిస్.. హరికేన్ ఇన్నింగ్స్ - ఆఖరి లీగులో గుజరాత్‌కు తప్పని ఓటమి!
Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?
KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
బాలయ్య మంచి మనసు - తారకరత్న పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని కీలక నిర్ణయం, సెల్యూట్ చేస్తున్న ఫ్యాన్స్
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !