అన్వేషించండి

IND vs ENG 5th Test Day 3: కమ్‌బ్యాక్ ఇచ్చిన ఇంగ్లండ్ - చెలరేగుతున్న బెయిర్‌స్టో - లంచ్ సమయానికి ఎంత కొట్టారంటే?

భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ మూడో రోజు లంచ్ సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

టీమిండియాతో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. మూడో రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. మూడో రోజు మొదటి సెషన్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఇంగ్లండ్ 116 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జానీ బెయిర్‌స్టో (91 బ్యాటింగ్: 113 బంతుల్లో, 12 ఫోర్లు, రెండు సిక్సర్లు), శామ్ బిల్లింగ్స్ (7 బ్యాటింగ్: 17 బంతుల్లో, ఒక ఫోర్) ఉన్నారు.

84-5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ప్రారంభించిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సాఫీగా ప్రారంభం అయింది. కెప్టెన్ బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో వికెట్ పడకుండా వేగంగా ఆడారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం శార్దూల్ ఠాకూర్ ఈ జోడిని విడగొట్టాడు. భారీ షాట్ ఆడబోయిన బెన్ స్టోక్స్ బుమ్రా చేతికి చిక్కాడు. దీంతో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.

ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ శామ్ బిల్లింగ్స్... జానీ బెయిర్‌స్టోకు జత కలిశాడు. ఒక ఎండ్‌లో శామ్ వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యతను ఇవ్వగా, మరో ఎండ్‌లో జానీ బెయిర్‌స్టో చెలరేగిపోయాడు. వీరిద్దరూ వన్డే స్థాయిలో పరుగులు చేశారు. ఏడో వికెట్‌కు 49 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. అయితే ఈ దశలో వర్షం రావడంతో వెంటనే మ్యాచ్‌ను నిలిపివేసి లంచ్‌ను ప్రకటించారు.

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Kawasaki Ninja ZX 4RR: మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
మార్కెట్లోకి కొత్త నింజా బైక్ - రేటు చూస్తే మాత్రం షాకే!
Actress Kasthuri: సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
సినీ నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్ - చెన్నై సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు
Mulugu News: 'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
'అమ్మో మా ఊరికి దెయ్యం పట్టేసింది' - 2 నెలల్లోనే 20 మంది మృతి, గ్రామస్థుల్లో భయం భయం
BRS BJP Alliance: బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
బీఆర్‌ఎస్‌తో పొత్తుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు- మూసీ ప్రక్షాళన ఆపేందుకు బీజేపీ బస్తీ నిద్ర
Embed widget