By: ABP Desam | Updated at : 03 Dec 2022 08:21 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ వివరాలు
ఇటీవలే న్యూజిలాండ్‌తో సిరీస్ ముగించుకుని వచ్చిన టీమిండియా వెంటనే వేరే సిరీస్‌కు సిద్ధం అయింది. ఆదివారం నుంచి బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడు వన్డేలు, రెండు టీ20లు జరగనున్నాయి. రేపు జరగనున్న మొదటి మ్యాచ్‌కు సంబంధించిన వివరాలు ఇవే.
భారత్ vs బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ మ్యాచ్ ఏ సమయంలో జరగనుంది?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ డిసెంబర్ 3వ తేదీన భారత కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానుంది.
భారత్ vs బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా మైదానంలో జరగనుంది.
భారత్ vs బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ మ్యాచ్‌ను టీవీలో ఎక్కడ చూడాలి?
భారత్ vs బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
భారత్ vs బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆన్‌లైన్‌లో ఎక్కడ చూడాలి?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మొదటి వన్డే మ్యాచ్ సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్.
బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్ (కెప్టెన్), అనముల్ హక్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, అఫీఫ్ హొస్సేన్, యాసిర్ అలీ, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, ఎబాడోత్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, మహ్మదుల్లా, నజ్ముల్ హుస్సేన్ శాంటో, హసన్ సోహన్
IND vs AUS, 1st Test Live: ఉత్కంఠ పోరుకు వేళాయే- నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్ట్
IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?
WTC Final Date: టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు డేట్ ఫిక్స్ - భారత్కు ఛాన్స్ ఉందా?
Harry Brook: ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టిన హ్యారీ బ్రూక్ - మోస్ట్ ఎక్సైట్మెంట్లో సన్రైజర్స్!
MS Dhoni: రైతు అవతారం ఎత్తిన మహేంద్ర సింగ్ ధోని - ట్రాక్టర్ను స్వయంగా నడుపుతూ!
Kavitha On PM Modi: ఇలాంటి ప్రధాని మనకు అవసరమా? ఆలోచించుకోండి: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
Gudivada Amarnath: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం
Sir Trailer: ‘డబ్బు ఎలాగైనా సంపాదించచ్చు - మర్యాదని చదువు మాత్రమే సంపాదిస్తుంది’ - ధనుష్ ‘సార్’ ట్రైలర్ చూశారా?
Transgender Couple Baby: దేశంలో తొలిసారిగా - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కేరళ ట్రాన్స్ జెండర్