T20 World Cup 2024: ఒక్క గెలుపుతో ఏకమైన దేశం, సంబరాలతో ఊగిపోయిన ఆఫ్ఘనిస్తాన్
Afghanistan Win: క్రికెట్ దేశ ప్రజలను ఏకం చేస్తుంది అన్న విషయం ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ సాధించిన విజయంతో మరోసారి నిరూపితం అయ్యింది. చారిత్రాత్మక విజయాన్ని చూసిన అభిమానులు పులకించిపోయారు.
![T20 World Cup 2024: ఒక్క గెలుపుతో ఏకమైన దేశం, సంబరాలతో ఊగిపోయిన ఆఫ్ఘనిస్తాన్ Fireworks In Afghanistan As Nation Celebrates Historic Win Over Australia In T20 World Cup T20 World Cup 2024: ఒక్క గెలుపుతో ఏకమైన దేశం, సంబరాలతో ఊగిపోయిన ఆఫ్ఘనిస్తాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/23/af9f444917e14459907874a726d62cae17191471214541036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Celebrations in Afghanistan: ఒక్క గెలుపు దేశాన్ని ఏకం చేసింది. ప్రజలందరినీ రహదారులపైకి వచ్చి సంబరాలు చేసుకునేలా చేసింది. ఆ చారిత్రాత్మక విజయాన్ని చూసిన క్రికెట్ అభిమానులు, సామాన్యులు పులకించిపోయారు. అద్భుతమంటూ వేడుకలు చేసుకున్నారు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా... టీ 20 ప్రపంచకప్(T20 World Cup) సూపర్ ఎయిట్ మ్యాచు(Super 8)లో వన్డే ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా( Australia)పై అఫ్గాన్(Afghanistan) సాధించిన విజయం.. ఆ దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. రోడ్లపైకి వందల్లో చేరిన క్రికెట్ అబిమానులు సంబరాల్లో మునిగిపోవడంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Cricket fans converge in large numbers in Khost province to celebrate #AfghanAtalan's historic win over Australia in the #T20WorldCup. 🤩#AFGvAUS | #GloriousNationVictoriousTeamhttps://t.co/XSdk5yYD14
— Afghanistan Cricket Board (@ACBofficials) June 23, 2024
Celebrations in Afghanistan. 🇦🇫
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024
- A historic victory! pic.twitter.com/wHA1Xl9CgL
Dwayne Bravo 'Champion' celebrations in Afghanistan team bus. 🇦🇫 pic.twitter.com/PQEmnexV4f
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 23, 2024
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)