By: ABP Desam | Updated at : 27 Jul 2022 06:42 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఇన్‌స్టా లైవ్‌లో మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ (Image Credits: Whistle Podu Army)
ప్రపంచవ్యాప్తంగా కోట్లలో అభిమానులు ఉన్న అత్యంత కొద్దిమంది క్రికెటర్లలో ఒకరు ఎంఎస్ ధోని. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో దేశానికి ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఒక కెప్టెన్.
యువకులకు మద్దతు ఇవ్వడం, మైదానంలో వారి అత్యుత్తమ ఆటను ప్రదర్శించేలా గేమ్‌ను ప్రేరేపించడంలో ధోని దిట్ట. గత కొద్ది సంవత్సరాలుగా మోడర్న్ క్రికెట్ సూపర్ స్టార్లుగా ఎదిగిన ఆటగాళ్లు రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్.
వీరు ముగ్గురూ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో సర్‌ప్రైజ్ లైవ్ చేశారు. ఈ లైవ్‌లో వీరు ముగ్గురూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ మధ్యలో ఇతర క్రికెటర్లను కూడా యాడ్ చేసి వారిపై జోకులు వేసుకుంటున్న సమయంలో వీరిని సర్‌ప్రైజ్ చేస్తూ ధోని లైవ్ లోకి వచ్చారు.
అయితే ధోని ఈ లైవ్‌లో ఎక్కువ సేపు ఉండలేదు. ధోనితో పాటు తన భార్య సాక్షి కూడా ఈ వీడియోలో కనిపించారు. కాసేపు ధోని లైవ్‌లో ఉండాలని రిషబ్ పంత్ సాక్షిని కోరగా... ఈ లోపే ధోని ఫోన్ తీసుకుని కాల్ డిస్‌కనెక్ట్ చేశారు.
Fact Check: బీసీసీఐ ఛైర్మన్ పదవికి గంగూలీ రాజీనామా! కొత్త ఛైర్మన్‌గా జే షా!! నిజమేనా?
Rishabh Pant on Urvashi Rautela: నన్ను వదిలెయ్ చెల్లెమ్మా! ఊర్వశి రౌటెలాపై పంత్ పంచ్‌లు!
Asia Cup, India's Predicted 11: పాక్ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్ అంచనా నిజమవుతుందా?
Team India Squad: ఆసియాకప్‌కు తిరిగొస్తున్న కోహ్లీ - 15 మందితో జట్టును ప్రకటించిన బీసీసీఐ!
Sourav Ganguly Comments: గూంగూలీ నిరాశ చెందాడా? హర్మన్ సేనను అభినందిస్తూనే చురకలు!!
NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ
కొత్త తరహా ఆండ్రాయిడ్ వెర్షన్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - 1000 జీబీ వరకు స్టోరేజ్ కూడా!
Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?
SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI