అన్వేషించండి

Asia Cup 2022, BANG vs AFG : బంగ్లా టైగర్స్ ను కట్టడి చేసిన అఫ్గాన్ బౌలర్లు, టార్గెట్ 128

Asia Cup 2022, BANG vs AFG: ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న మూడో మ్యాచ్ లో షార్జా వేదికగా బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.

Asia Cup 2022 : ఆసియా కప్ లో భాగంగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ తలబడున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్  అఫ్గానిస్థాన్ కు 128 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దుబాయ్ షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్ మూడో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ టాస్ గెలిచి,  మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

అఫ్గాన్ బౌలర్ల ఎదురుదాడి

పవర్‌ప్లేలో బంగ్లాదేశ్ ఓపెనర్లు నయీమ్ షేక్, అనముల్ హక్ బిజోయ్‌ వికెట్లను కోల్పోయింది. నయీమ్ (8 బంతుల్లో 6 పరుగులు), అనముల్ (14 బంతుల్లో 5 పరుగులు) ఇద్దరినీ అఫ్గాన్ బౌలర్ ముజీబుర్ రహ్మాన్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవర్ చివరి బంతికి నయీమ్ అవుట్ కాగా, అదే బౌలర్ వేసిన నాలుగో ఓవర్ చివరి బంతికి అనముల్ ఔటయ్యాడు. పవర్‌ప్లేలో కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (9 బంతుల్లో 11) వెనుదిరిగాడు. ముష్ఫికర్ రహీమ్ 1 (4) పరుగుల వద్ద రషీద్ ఖాన్ చేతిలో అవుట్ కావడంతో బంగ్లాదేశ్ నాలుగో వికెట్ కోల్పోయింది.

అఫ్గానిస్థాన్ టార్గెట్ 128 
 
అఫ్గాన్ బౌలర్ల బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. నిర్ణీత వ్యవధిలో బంగ్లా జట్టు వికెట్లు కోల్పోయింది. మొసద్దెక్ 31 బంతుల్లో 48 పరుగులు, మహ్మదుల్లా 27 బంతుల్లో 25 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ 120 మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు తీశారు. 

Also Read : Inzamam-ul-Haq on Kohli: విరాట్‌ కోహ్లీపై ఇంజీ కామెంట్స్‌! పంత్‌ను తీసేయడంపై విమర్శ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP DesamPV Sindhu Wedding Photos | పీవీ సింధు, వెంకట దత్త సాయి పెళ్లి ఫోటోలు | ABP DesamAllu Arjun Police Enquiry Questions | పోలీసు విచారణలో అదే సమాధానం చెబుతున్న అల్లు అర్జున్ | ABP DesamICC Champions Trophy 2025 Schedule | పంతం నెగ్గించుకున్న బీసీసీఐ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana CM Revanth Comments On Manipur: మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
మణిపూర్‌ ఖనిజ సంపదపై కార్పొరేట్‌ కన్ను- ఆధునిక ఆయుధాలతో మారణకాండ- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
New Governors: ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు- వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ల నియామకం
Tirumala News: అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరుని ఆలయాలు- టీటీడీ సంచలనం నిర్ణయం
Jagan Latest News: వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
వైసీపీ కొత్త నినాదం- లీడర్‌ను ఆపేందుకు కేడర్‌లో జోష్ పెంచడమే లక్ష్యం
Champions Trophy 2025 Schedule:ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది- భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?
Kangana Ranaut: హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
హాట్ బేబీస్, బీచ్‌లు, ఐటెమ్ నంబర్లే... ‘పుష్ప 2’ని ఉద్దేశిస్తూ ఫైర్ బ్రాండ్ కంగనా కామెంట్స్ వైరల్
Andhra Fibernet: ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
ఏపీ ఫైబర్ నెట్‌లో జీతాలు - చేసేది వైసీపీ నేతల ఇంట్లో పని - వందల మందికి ఊస్టింగ్
Bank Defaulters: లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
లోన్ తీర్చలేదని పరువు తీస్తే బ్యాంకులకైనా శిక్షే - కేరళ హైకోర్టు కీలక తీర్పు - క్రెడిట్ కార్డు లోన్లకూ వర్తిస్తుంది !
Embed widget