అన్వేషించండి

What is Lent: 'రంజాన్' టైమ్ లో క్రైస్తవుల మండల దీక్ష 'లెంట్', ఈ 40 రోజులు ఏం చేస్తారు? నియమాలేంటి?

లెంట్ (Lent)... ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల సమయం. క్రీస్తు శ్రమ, మరణం, పునరుత్థాన్ని గుర్తుచేసుకునే ఈ సమయంలో ఎలాంటి నియమాలు పాటిస్తారు?

Lent 2026: ఏటా రంజాన్ సమయంలోనే క్రైస్తవులు లెంట్ పాటిస్తారు. క్రీస్తు శ్రమని, బలిదానాన్ని గుర్తుచేసే పవిత్రమైన ఈ 40 రోజులు ఏ నియమాలు పాటిస్తారో తెలుసుకుందాం..

లెంట్ అంటే..

క్రైస్తవమతంలో ముఖ్యంగా కాథలిక్ చర్చ్ లో , క్రీస్తు శ్రమను - బలిదానాన్ని గుర్తుచేసుకునే పవిత్రకాలం. ఇది ఈస్టర్ (పునరుత్థాన దినం) ముందు 40 రోజుల పాటు పాటిస్తారు. క్రీస్తు అరణ్యంలో 40 రోజుల పాటూ ఉపవాసం చేశారని ఆ సంఘటనకు సూచనగా క్రైస్తవులు కూడా ఈ 40 రోజులు నిమయాలు పాటిస్తారు.
 
2026 లో లెంట్ ఫిబ్రవరి 18న (ఆష్ వెడ్నెస్‌డే) ప్రారంభమైంది

ఏప్రిల్ 5 ఈస్టర్ తో ముగుస్తుంది

సాధారణంగా విభూది బుధవారం ( ఆష్ వెడ్నెస్‌డే) నుంచి ఈస్టర్ ముందు వచ్చే శనివారం  వరకూ మొత్తం 46 రోజులుంటుంది. ఈ మధ్యలో వచ్చే 6 ఆదివారాలు మినహాయించి 40 రోజులుగా లెక్కిస్తారు
 
లెంట్ లో 2 ప్రధాన నియమాలు

1. ఉపవాసం

2. మాంసాహార నిషేధం

ఇవి స్వీయ నియంత్రణ, పాప ప్రాయశ్చిత్తం , దేవుడి సమర్పణ కోసం ఇవి అనుసరిస్తారు

కాథలిక్ చర్చ్ నియమాల ప్రకారం...

ఉపవాసం ఎప్పుడు పాటించాలి?

లెంట్ 40 రోజులు క్రైస్తవులు మాంసాహారం ముట్టుకోరు

ప్రతి బుధవారం, శుక్రవారం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ తప్పనిసరిగా ఉపవాసం ఆచరించాలి.
 
ఈ 40 రోజులు రోజంతా ఉపవాసం ఆచరించేవారూ ఉన్నారు.. ఒకవేళ భోజనం చేసినా రోజుకి ఒక్కసారి మాత్రమే. 
 
నీళ్లు, కాఫీ, టీ, జ్యూసెస్ ఇవన్నీ ఎప్పుడైనా తీసుకోవచ్టు..ఆల్కాహాల్, మాంసాహారం తీసుకోరాదు
 
లెంట్ నియమాలు ఎవరు పాటించాలి?

15 నుంచి 59 సంవత్సరాల వయసువారు, ఆరోగ్యంగా ఉన్నవారు లెంట్ నియమాలు పాటిస్తారు. 
 
మినహాయింపులు ఉంటాయా?

అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణులు, బలహీనులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులకు ఈ నియమాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే దాన ధర్మాల విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదు. లెంట్ నియమాలు పాటించినా లేకున్నా దాన ధర్మాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి.
 
లెంట్ లో అతి ముఖ్యమైన రోజు శుక్రవారం

ఈ 40 రోజుల్లో వచ్చే ప్రతి శుక్రవారం అత్యంత పవిత్రమైనవి. ఏసు శుక్రవారం మరణించడంతో ఈ రోజు అత్యంత ముఖ్యమైన రోజు

ఆదివారం మినహాయింపు

లెంట్ లో ఆదివారాలు ఉపవాసం నుంచి మనహాయింపు ఉంటుంది. ఎందుకంటే అవి ఏసు పునరుత్థాన్ని జరుపుకునే రోజులు

4వ శతాబ్ధంలో ప్రారంభమైన లెంట్ మొదట్లో కేవలం 6 రోజులు మాత్రమే ఉండేదట...ఆ తర్వాత 40 రోజులకు విస్తరించింది. అంటే హిందువులు అయ్యప్ప స్వామిపై భక్తితో చేసే మండల దీక్షలా. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న స్వాములు మండల దీక్షలో భాగంగా పలు నియమాలు పాటిస్తారు, మద్యం - మాంసానికి దూరంగా ఉంటారు. సాత్విక ఆహారం తీసుకుంటారు, ఒక్కపూటే భోజనం చేస్తారు, నిత్యం రెండు పూటలా అయ్యప్ప స్వామి పూజ చేస్తారు...ఇంచుమించు క్రైస్తవులు పాటించే లెంట్ నియమాలు కూడా ఇలానే ఉంటాయ్. అయితే లెంట్ సమయంలో ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు.. ప్రార్థనలు చేయడం, దానధర్మాలు చేయడం అత్యంత ముఖ్యం అని చెబుతారు మత పెద్దలు.

 గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. మత పెద్దలు చెప్పినవి,  మత గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీనం రాశిఫలాలు: వ్యాపారం, ఆర్థికం, ప్రేమలో మీ భవిష్యత్తు!
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయ్?
16-10-2026 శుక్రవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
16-10-2026 శుక్రవారం కర్కాటకం, సింహం, కన్య రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది?
16-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశుల వారికి అదృష్టం, ధనలాభం!
16-10-2026 శుక్రవారం రాశిఫలాలు: మేషం, వృషభం, మిథున రాశుల వారికి అదృష్టం, ధనలాభం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget