అన్వేషించండి

మోగనున్న పెళ్లి బాజాలు.. వచ్చే మూడు నెలల్లో 30 ముహుర్తాలు

wedding bells are ringing : ఆరు రోజుల్లో పెళ్లిళ్లకు ముహుర్తాలు ప్రారంభమవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభమవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి.

Wedding Bells Are Ringing :  కొత్త ఏడాదిలో పెళ్లిళ్లకు వేళైంది.  పెళ్లిళ్లకు ముహుర్తాలు ప్రారంభమవుతుండడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభమవుతుండడంతో వివాహాలు చేసుకునేందుకు ఎన్నో జంటలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వేలాది జంటలు ముహుర్తాలు పెట్టుకోగా, ప్రముఖ ఆలయాలైన తిరుపతి, అన్నవరం, సింహాచలం వంటి ప్రముఖ దేవాలయాల్లో వివాహాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 11న ప్రారంభం కానున్న వివాహాలు.. ఏప్రిల్‌ 26 వరకు కొనసాగనున్నాయి. రానున్న మూడు నెలల్లో 30 వరకు మంచి ముహుర్తాలు ఉండడంతో పెద్ద ఎత్తున వివాహాలకు రాష్ట్ర వ్యాప్తంగా జంటలు సిద్ధమవుతున్నాయి. మూడు నెలలు తరువాత మూఢం, శూన్యమాసం వస్తుండడంతో మధ్యలో పెళ్లిళ్ల ముహూర్తాలకు బ్రేక్‌ పడనుంది. ఆ తరరువాత మళ్లీ శ్రావణంలోనే మంచి ముహూర్తాలు ఉన్నట్టు పండితులు చెబుతున్నారు. 

Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!

లక్షల వివాహాలు

ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే శుభ ముహుర్తాలు.. మూడు నెలలపాటు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 26 వరకు లక్షల జంటలు ఒక్కటయ్యే అవకాశముంది. ఒక్కో ముహర్తానికి రాష్ట్రంలో కనీసం పది వేలకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్లు నిశ్చమైన వారు ఇప్పటికే.. ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. వివాహాలు చేసుకునే వారి స్థోమతను బట్టి బ్యాండ్‌ నుంచి ఫుడ్‌ వరకు, పంతులు నుంచి అప్పగింతలు వరకు అన్ని రకాల పనులు పూర్తి చేసేందకు అనుగుణమైన సంస్థలు అందుబాటులో ఉన్నాయి. పెళ్లిళ్ల ముహుర్తాలు ప్రారంభం తరువాత ఈ తరహా వ్యాపారాలు జోరందుకోనున్నాయి.

Also Read: శివభక్తులకు వరాలు ఈ క్షేత్రాలు - అన్నీ ఏపీలోనే ఉన్నాయ్!

టాప్ హెడ్ లైన్స్

02-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం!
02-10-2026 శుక్రవారం మకర, కుంభ, మీన రాశుల వారికి వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం!
02-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: మీ వ్యాపారం, ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయి?
02-10-2026 శుక్రవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: మీ వ్యాపారం, ఆర్థికం, ప్రేమ, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయి?
02-10-2026 శుక్రవారం కర్కాటక, సింహ, కన్యా రాశిఫలాలు: వ్యాపారం, వృత్తి, ప్రేమలో శుభ ఫలితాలు!
02-10-2026 శుక్రవారం కర్కాటక, సింహ, కన్యా రాశిఫలాలు: వ్యాపారం, వృత్తి, ప్రేమలో శుభ ఫలితాలు!
02-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ వ్యాపారం, ప్రేమ, ఆర్థిక భవిష్యత్ తెలుసుకోండి!
02-10-2026 శుక్రవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: మీ వ్యాపారం, ప్రేమ, ఆర్థిక భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
ఖైరతాబాద్ ఉపఎన్నికపై సస్పెన్స్ - నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత విజయారెడ్డి!
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Fruit Custard Recipe : కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది.. రెసిపీ ఇదే
కస్టర్డ్ పౌడర్, షుగర్ లేకుండా ఫ్రూట్ కస్టర్డ్.. ఇలా చేస్తే టేస్టీగా, హెల్తీగా ఉంటుంది, రెసిపీ ఇదే
Embed widget