అన్వేషించండి

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో కామధేనువు విగ్రహం ఉంచితే కలిగే అద్భుత ఫలితాలు ఇవే!

Vastu Tips In Telugu: వాస్తు ప్రకారం ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని సరైన దిశలో ఉంచడం వల్ల ధనం, శాంతి, సానుకూలత, శ్రేయస్సు పెరుగుతాయంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..అయితే ‌అది పెట్టే దిశ కూడా ముఖ్యమే

Vastu Tips: వాస్తు శాస్త్రంలో కామధేనువు ఆవును అత్యంత శుభప్రదంగా భావిస్తారు. దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఈ విగ్రహాన్ని ఉంచడం వల్ల ధనం, సుఖం, శ్రేయస్సు పెరుగుతాయి. కామధేనువు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని, ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తుందని నమ్ముతారు. ఏ ఇంట్లో అయితే ఈ విగ్రహం ఉంటుందో, అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంటుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ప్రేమను పెంచుతుందని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని చెబుతారు.

సరైన దిశ 

వాస్తు ప్రకారం కామధేనువు విగ్రహాన్ని ఉంచడానికి ఉత్తర-తూర్పు దిశ అంటే ఈశాన్య మూల ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈ దిశ దేవతల దిశగా చెబుతారు. ఈ మూలలో కామధేనువును ప్రతిష్టించినప్పుడు ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో ఈ విగ్రహం ఉంటే సుఖశాంతులు నెలకొంటాయి. వాతావరణం పవిత్రంగా ఉంటుంది. మీరు దీన్ని ఇంటి పూజా స్థలంలో లేదా లివింగ్ రూమ్‌లో కూడా ఉంచవచ్చు. విగ్రహాన్ని పరిశుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల దాని ప్రభావం పెరుగుతుంది. పొరపాటున కూడా దీన్ని దక్షిణ దిశలో ఉంచకూడదు. ఈ దిశ వాస్తు శాస్త్రానికి అశుభంగా పరిగణిస్తారు

కామధేనువు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు

కామధేనువు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడుతుందని నమ్ముతారు. ధనానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఇంట్లో సానుకూలత పెరుగుతుంది. కుటుంబ కలహాలు తగ్గుతాయి . బంధాల మధ్య నెలకొన్న విభేదాలు తగ్గుతాయి. దీనితో పాటు ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.  

వాస్తు చిట్కాలు ,  తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కామధేనువు విగ్రహాన్ని దూడతో ఉంచడం శుభప్రదంగా చెబుతారు. ఇత్తడి, రాగి లేదా వెండి విగ్రహం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు వాస్తు నిపుణులు. విగ్రహం ముఖం ఇంటి లోపలికి ఉండాలి. దీన్ని ఎప్పుడూ శుభ్రమైన , ఎత్తైన ప్రదేశంలో ఉంచండి. ఎలాంటి ఆసన లేకుండా నేరుగా నేలపై ఉంచవద్దు. ఈ విగ్రహం ముందు నిత్యం దీపం వెలిగించడం ,పువ్వులు సమర్పించడం మంచిది. దీన్ని బెడ్‌రూమ్‌లో లేదా దక్షిణ దిశలో ఉంచవద్దని గుర్తుంచుకోండి. ఇది సానుకూల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

ఈ నియమాలు పాటిస్తే కామధేనువు ఆశీస్సులు లభిస్తాయి 
 
ఇత్తడి, రాగి, వెండి లేదా మార్బుల్‌తో చేసిన కామధేనువు విగ్రహాలు మంచివి.

ఇంట్లో ఒకే ఒక విగ్రహం మాత్రమే ఉంచండి.

పడకగది, కిచెన్ లేదా దక్షిణ దిశలో ఉంచకూడదు.

విగ్రహం శుభ్రంగా, గాజు షోకేస్‌లో కాకుండా ఓపెన్‌గా ఉంచండి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే ఇవ్వబడింది. ABP దేశంఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

శబరిమలలో పెద పాదం, చిన పాదం అంటే ఏంటి - వనయాత్ర ఎందుకు చేయాలి!

 శబరిమల ఆలయంలో 18 మెట్లు వెనుకున్న ఆధ్యాత్మిక రహస్యం!

శబరిమల యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభమైంది .. అయ్యప్ప స్వామి మొదటి ఆదాయం ఎంతో తెలుసా!Kerala

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
21-08-2026 శ్రావణ శుక్రవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!
వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు : అష్టలక్ష్ముల అనుగ్రహంతో మీ ఇంట సిరిసంపదలు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget