అన్వేషించండి

Vaikuntha Ekadashi Horoscope 10th January 2025: వైకుంఠ ఏకాదశి రోజు మేషం నుంచి మీనం ఏ రాశివారికి మంచి జరుగుతుంది!

Horoscope Today : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

జనవరి 10 రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయి. అర్థవంతమైన చర్చల్లో పాల్గొంటారు.  వ్యాపార ఒప్పందాల విషయంలో తొందరపడకండి. 

వృషభ రాశి 

ఈ రాశివారికి ఈ రోజు చాలా మంచిరోజు. ఆధ్యాత్మిక వాతావరణం ప్రభావం మీపై ఉంటుంది. మీరు ఇతరుల భావాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు.  ఆలోచనాత్మక వ్యక్తుల నుంచి ప్రేరణ పొందుతారు:

మిథున రాశి

ఈ రోజు ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోండి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల రోజువారీ దినచర్య దెబ్బతింటుంది. 

కర్కాటక రాశి

ఈ రోజు మీకు చాలా సానుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి.  జీవితంలో కొన్ని సానుకూల మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అనవసర చర్చలతో సమయం వృధా చేయవద్దు.

Also Read: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!
 
సింహ రాశి

ఈ రోజు వైవాహిక జీవితంలో ప్రేమ భావన పెరుగుతుంది. మీరు ఫైనాన్స్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మధ్యాహ్నం తర్వాత అన్ని పనులు పూర్తయ్యేలా చూస్తారు. మేధోపరమైన రచన, పఠనంపై ఆసక్తి ఉంటుంది.

కన్యా రాశి 

ఈ రోజు మనసులో కొన్ని సందేహాలు ఉంటాయి. తప్పుడు అలవాట్ల వల్ల మీరు విమర్శల బారిన పడాల్సి రావచ్చు. సబార్డినేట్ ఉద్యోగులను పర్యవేక్షించండి. మీ రహస్యాలను ఎవరికీ చెప్పొద్దు. 

Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
 
తులా రాశి 

ఈ రాశికి చెందిన వారు తమ సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆహారం పట్ల శ్రద్ధ అవసరం. జీవితభాగస్వామికి సమయం కేటాయిస్తారు. 

వృశ్చిక రాశి

ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.  ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. మీరు సృజనాత్మక పనిపై ఆసక్తి చూపుతారు.  స్నేహితులతో సమయం గడుపుతారు. ఏదో విషయంపై చింతిస్తారు. మీ ప్రతిభపై నమ్మకం ఉంచండి.

ధనుస్సు రాశి

మిమ్మల్ని మీరు ప్రశంసించుకోకండి. అన్ని పనులు ఒక క్రమపద్ధతిలో పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకోండి. మీరు సాధించిన విజయాలతో మీరు సంతృప్తి చెందలేరు. కొత్త పని చేయాలనే కోరిక మీ మనస్సులో ఉంటుంది. రాజకీయ పరిణామాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు 

మకర రాశి

ఈ రోజు ఆర్థిక సంబంధిత ఇబ్బందులు ఉండొచ్చు. ప్రత్యేక వ్యక్తులను కలుస్తారు. ప్రేమ బంధాలలో ఏదో ఆందోళన ఉంటుంది. కుటుంబ వ్యవహారాలపై ఆసక్తి ఉండదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కుంభ రాశి

ఎప్పటి నుంచి వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగం-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కాపాడుకోండి. అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. దూర ప్రాంత ప్రయాణం కోసం ప్లాన్ చేసుకుంటారు. 

మీన రాశి

ఈ రోజు కిందిస్థాయి వ్యక్తులు మీ పట్ల బాగా ప్రవర్తిస్తారు. మీరు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బావుంటుంది. 

Also Read: ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Indiramm Indlu Scheme: ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
ఇందిరమ్మ ఇళ్ల అప్లయ్ చేయడంలో సమస్య వచ్చిందా? ఈ పని చేయండి !
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Pawan Kalyan Comments On Tirumala Stampede: టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
టీటీడీ ఛైర్మన్ గారూ మేల్కొండి- వి.ఐ.పి.లపై కాదు సామాన్యుల దర్శనాలపై దృష్టి పెట్టండి: పవన్
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులు, ఫీజు చెల్లింపుకు చివరితేది ఎప్పుడంటే?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Embed widget