అన్వేషించండి

Today Panchang 27 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం,దారిద్ర్యం నివారించే సిద్దిలక్ష్మీ స్తోత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి...

మే 27 శుక్రవారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 26- 05 - 2022
వారం:  శుక్రవారం   

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, బహుళపక్షం

తిథి  : ద్వాదశి  శుక్రవారం మధ్యాహ్నం 12.55 వరకు తదుపరి త్రయోదశి
వారం : శుక్రవారం
నక్షత్రం:  అశ్విని రాత్రి తెల్లవారుజామున 3.10 వరకు తదుపరి భరణి
వర్జ్యం :  రాత్రి 11.017 నుంచి 12.40 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 8.04 నుంచి 8.56  తిరిగి మధ్యాహ్నం 12.23 నుంచి 1.15 వరకు
అమృతఘడియలు  :  రాత్రి 7.42 నుంచి 9.21 వరకు
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:25

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

శుక్రవారం సందర్భంగా సిద్దిలక్ష్మీ స్తోత్రం (బ్రహ్మండ పురాణం)

ఓం అస్య శ్రీసిద్ధిలక్ష్మీస్తోత్రస్య హిరణ్యగర్భ ఋషిః,
అనుష్టుప్ ఛన్దః, సిద్ధిలక్ష్మీర్దేవతా, మమ సమస్త
దుఃఖక్లేశపీడాదారిద్ర్యవినాశార్థం
సర్వలక్ష్మీప్రసన్నకరణార్థం
మహాకాలీమహాలక్ష్మీమహాసరస్వతీదేవతాప్రీత్యర్థం చ
సిద్ధిలక్ష్మీస్తోత్రజపే వినియోగః ।
ఓం సిద్ధిలక్ష్మీ అఙ్గుష్ఠాభ్యాం నమః ।
ఓం హ్రీం విష్ణుహృదయే తర్జనీభ్యాం నమః ।
ఓం క్లీం అమృతానన్దే మధ్యమాభ్యాం నమః ।
ఓం శ్రీం దైత్యమాలినీ అనామికాభ్యాం నమః ।
ఓం తం తేజఃప్రకాశినీ కనిష్ఠికాభ్యాం నమః ।
ఓం హ్రీం క్లీం శ్రీం బ్రాహ్మీ వైష్ణవీ మాహేశ్వరీ
కరతలకరపృష్ఠాభ్యాం నమః । ఏవం హృదయాదిన్యాసః ।
ఓం సిద్ధిలక్ష్మీ హృదయాయ నమః ।
ఓం హ్రీం వైష్ణవీ శిరసే స్వాహా ।
ఓం క్లీం అమృతానన్దే శిఖాయై వౌషట్ ।
ఓం శ్రీం దైత్యమాలినీ కవచాయ హుమ్ ।
ఓం తం తేజఃప్రకాశినీ నేత్రద్వయాయ వౌషట్ ।
ఓం హ్రీం క్లీం శ్రీం బ్రాహ్మీం వైష్ణవీం ఫట్ ॥ అథ ధ్యానమ్ ॥

బ్రాహ్మీం చ వైష్ణవీం భద్రాం షడ్భుజాం చ చతుర్ముఖామ్ ।
త్రినేత్రాం చ త్రిశూలాం చ పద్మచక్రగదాధరామ్ ॥

పీతామ్బరధరాం దేవీం నానాలఙ్కారభూషితామ్ ।
తేజఃపుఞ్జధరాం శ్రేష్ఠాం ధ్యాయేద్బాలకుమారికామ్ ॥ 

ఓంకారలక్ష్మీరూపేణ విష్ణోర్హృదయమవ్యయమ్ ।
విష్ణుమానన్దమధ్యస్థం హ్రీంకారబీజరూపిణీ ॥ 

ఓం క్లీం అమృతానన్దభద్రే సద్య ఆనన్దదాయినీ ।
ఓం శ్రీం దైత్యభక్షరదాం శక్తిమాలినీ శత్రుమర్దినీ ॥

తేజఃప్రకాశినీ దేవీ వరదా శుభకారిణీ ।
బ్రాహ్మీ చ వైష్ణవీ భద్రా కాలికా రక్తశామ్భవీ ॥ 

ఆకారబ్రహ్మరూపేణ ఓంకారం విష్ణుమవ్యయమ్ ।
సిద్ధిలక్ష్మి పరాలక్ష్మి లక్ష్యలక్ష్మి నమోఽస్తుతే ॥

సూర్యకోటిప్రతీకాశం చన్ద్రకోటిసమప్రభమ్ ।
తన్మధ్యే నికరే సూక్ష్మం బ్రహ్మరూపవ్యవస్థితమ్ ॥ 

ఓంకారపరమానన్దం క్రియతే సుఖసమ్పదా ।
సర్వమఙ్గలమాఙ్గల్యే శివే సర్వార్థసాధికే ॥ 

ప్రథమే త్ర్యమ్బకా గౌరీ ద్వితీయే వైష్ణవీ తథా ।
తృతీయే కమలా ప్రోక్తా చతుర్థే సురసున్దరీ ॥ 

పఞ్చమే విష్ణుపత్నీ చ షష్ఠే చ వైఏష్ణవీ తథా ।
సప్తమే చ వరారోహా అష్టమే వరదాయినీ ॥ 

నవమే ఖడ్గత్రిశూలా దశమే దేవదేవతా ।
ఏకాదశే సిద్ధిలక్ష్మీర్ద్వాదశే లలితాత్మికా ॥ 

ఏతత్స్తోత్రం పఠన్తస్త్వాం స్తువన్తి భువి మానవాః ।
సర్వోపద్రవముక్తాస్తే నాత్ర కార్యా విచారణా ॥ 

ఏకమాసం ద్విమాసం వా త్రిమాసం చ చతుర్థకమ్ ।
పఞ్చమాసం చ షణ్మాసం త్రికాలం యః పఠేన్నరః ॥ 

బ్రాహ్మణాః క్లేశతో దుఃఖదరిద్రా భయపీడిఅతాః ।
జన్మాన్తరసహస్రేషు ముచ్యన్తే సర్వక్లేశతః ॥ 

అలక్ష్మీర్లభతే లక్ష్మీమపుత్రః పుత్రముత్తమమ్ ।
ధన్యం యశస్యమాయుష్యం వహ్నిచౌరభయేషు చ ॥ 

శాకినీభూతవేతాలసర్వవ్యాధినిపాతకే ।
రాజద్వారే మహాఘోరే సఙ్గ్రామే రిపుసఙ్కటే ॥ 

సభాస్థానే శ్మశానే చ కారాగేహారిబన్ధనే ।
అశేషభయసమ్ప్రాప్తౌ సిద్ధిలక్ష్మీం జపేన్నరః ॥ 

ఈశ్వరేణ కృతం స్తోత్రం ప్రాణినాం హితకారణమ్ ।
స్తువన్తి బ్రాహ్మణా నిత్యం దారిద్ర్యం న చ వర్ధతే ॥ 

యా శ్రీః పద్మవనే కదమ్బశిఖరే రాజగృహే కుఞ్జరే
శ్వేతే చాశ్వయుతే వృషే చ యుగలే యజ్ఞే చ యూపస్థితే ।
శఙ్ఖే దేవకులే నరేన్ద్రభవనీ గఙ్గాతటే గోకులే
సా శ్రీస్తిష్ఠతు సర్వదా మమ గృహే భూయాత్సదా నిశ్చలా ॥ 

॥ ఇతి శ్రీబ్రహ్మాణ్డపురాణే ఈశ్వరవిష్ణుసంవాదే దారిద్ర్యనాశనం
సిద్ధిలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Embed widget