అన్వేషించండి

Srisailam Navratri 2023:చంద్రఘంట అలంకారంలో శ్రీశైల భ్రమరాంబిక, చంద్రుడు శివుడి తలపై కదా ఉండాలి!

శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు చంద్రఘంటగా దర్శనమిస్తోంది శ్రీశైల భ్రమరాంబిక. పులి మీద స్వారీ చేస్తూ చంద్రవంకను అలంకరించుకుని కనిపిస్తుంది.. ఇంతకీ చంద్రుడు శివుడి తలపై కదా ఉండాలి...

Srisailam Navratri 2023:  శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో పూజిస్తారు. అలయాలను బట్టి అమ్మవారి అలంకారాలు మారుతాయి కానీ వాస్తవానికి ఫాలో కావాల్సినవి నవదుర్గల అలంకారాలే అని చెబుతారు పండితులు. నవదుర్గల్లో మొదటి రోజు శైలపుత్రి, రెండో రోజు బ్రహ్మచారిణి కాగా..మూడో రోజు చంద్రఘంటగా దర్శనమిస్తోంది శ్రీశైలం భ్రమరాంబిక

చంద్రఘంట అని ఎందుకు పిలుస్తారు
శివుడి తలపై కదా చంద్రుడు ఉంటాడు..మరి అమ్మవారి తలపైకి ఎలావచ్చాడు?..దీనికి సమాధానంగా ఓ కథ చెబుతారు. శివయ్య శిరస్సున ఉన్న చంద్రుడిని చూసి ముచ్చటపడిందట పార్వతీదేవి. అప్పుడు అమ్మవారి కోర్కె తీర్చేందుకు తన తలపై ఉన్న చంద్రుడిని తీసి అలంకరించాడు శివుడు.య ఆ చంద్రుడు ఘంటాకృతిలో ఉండటంతో ఆమెకు చంద్రఘంట అని పేరువచ్చింది.  పులి వాహనధారియై పది చేతుల్లో అస్త్రాలనూ కమలాన్నీ కమండలాన్నీ ధరించి మూడో నేత్రాన్ని తెరిచి యుద్ధానికి సన్నద్ధమైన ముద్రలో కనిపిస్తుంది అమ్మవారు. చేతుల్లో పది ఆయుధాలను మోసుకెళ్లేదిగా, దుష్ట శక్తులతో యుద్ధం చేయడానికి సిద్ధంగా, అప్రమత్తంగా ఉన్నట్లుగా ఉన్నరూపమే చంద్రఘంట. భక్తులపై కరుణ కలిగిఉండి బాధలు తీర్చేందుకు క్షణంలో వచ్చే అమ్మను దర్శించుకుంటే అంతా శుభమే జరుగుతుందని విశ్వాసం. 

Also Read: అన్నపూర్ణాదేవి అలంకారంలో దుర్గమ్మను దర్శించుకుంటే వచ్చే ఫలితం ఇదే!

చంద్రఘంటను పూజిస్తే
చంద్రఘంట దేవిని పూజించడం వల్ల భయాలను తొలగి..బతుకుపై ఆశ, విశ్వాసం పెరుగుతుంది. అమ్మవారి నుదుటి మీద ఉన్న చంద్రుని గంట ధ్వని ఆత్మలను చెడు శక్తులను పారద్రోలేదిగా ఉంటుంది. అందుకే చంద్రఘంటను పూజించే ఇంట్లో ప్రతికూల శక్తులు చేరవు.  జీవితంలో వృత్తి లేదా వ్యాపార రంగాల్లో ఆశలను కోల్పోయిన సమయంలో చంద్రఘంట పూజను చేయడం వల్ల నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని పండితులు చెబుతారు.

చంద్రఘంట దేవి మంత్రం

ఓం దేవి చంద్రగుటాయై నమః
ఓం దేవి చంద్రగుటాయై నమః పిండాజ్ ప్రవార్ధ్ చండ్కోపష్ర్కైర్యుట
ప్రసాదమ్ తనుతే మధ్యమ్ చంద్రఘంటేటి విశృతా

చంద్రఘంట దేవి ప్రార్థన 

పిండజా ప్రవారారుధ చండకోపస్త్రకైర్యుట
ప్రసాదమ్ తనుతే మహ్యం చంద్రఘంటేటి విశృతా !

చంద్రఘంట దేవి స్తుతి 

యా దేవి సర్వభూతేషూ మా చంద్రఘంట రూపేనా సమస్తిత
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం!

చంద్రఘంట దేవి ధ్యానం 

వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం
సింహరుధ చంద్రఘంట యశస్వినీమ్
మణిపురా స్థితం తృతీయ దుర్గ త్రినేత్రం
ఖంగా, గధ, త్రిశూల, చపశార, పద్మ కమండాలు మాల వరభిటకరం
పటంబరా పరిధానమ్ మృదుహస్య నానాలంకర భూషితాం
మంజీర, హర, కేయూర, కింకిని, రత్నకుండల మండితాం
ప్రపుల్ల వందన బిబాధర కంట కపోలమ్ తుగమ్ కుచాం
కమనీయం లావణ్యం క్షినకటి నితంబానిమ్

చంద్రఘంట దేవి స్తోత్రం

అపదుద్ధహారిని త్వంహి అధ్య శక్తిః శుభ్పరం
అనిమది సిద్ధిధాత్రి చంద్రఘంటే ప్రణమామ్యహం
చంద్రముఖి ఇష్ట ధాత్రి ఇష్టం మంత్ర స్వరూపిణి
ధానదాత్రి, ఆనందధాత్రి, చంద్రఘంటే ప్రణమామ్యహం
నానారూపధారిణి ఇచ్ఛమయి ఐశ్వర్యదాయిని
సైభగ్యరోగ్యదాయిని చంద్రఘంటే ప్రణమామ్యహం

Also Read: దసరాల్లో బాలలకు పూజ ఎందుకు చేస్తారు - దానివెనుకున్న ఆంతర్యం ఏంటి!

చంద్రఘంట దేవి కవచం 

రహస్యం శ్రిను వక్ష్యామి షైవేశి కమలనానే
శ్రీ చంద్రఘంటేస్య కవచమ్ సర్వసిద్ధిదాయకం
బినా న్యాసం బినా వినియోగం బినా శపోద్ధ బినా హోమం
స్నానం శౌచది నాస్తి శ్రద్ధమత్రేన సిద్ధిదం
కుషిష్యం కుటిలయ వంచకాయ నిందకాయ చా
నా దతవ్యం న దతవ్యం న దతవ్యం కదచితాం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Embed widget