అన్వేషించండి

Shiva Linga Abhishekam: వైరాగ్యం కావాలంటే శివుడికి వీటితో అభిషేకం చేయండి

Shiva Linga Abhishekam: కార్తీకమాసంలో వెలిగించే దీపం, చేసే దానం - అభిషేకానికి విశేష ఫలితాలున్నాయి. ముఖ్యంగా అభిషేక ప్రియుడైన శివుడికి ఒక్కో ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితాన్నిస్తాడు...

Shiva Linga Abhishekam:  విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడు. శిరస్సుపై గంగను ధిరించినా గంగాధరుడికి అభిషేకం అంటే మహా ఇష్టం. అందుకే శివార్చనలో ముఖ్యమైనది అభిషేకమే. అయితే అభిషేకం కోసం వినియోగించే ద్రవ్యాల్లో ఒక్కో దానికి ఒక్కో విశిష్టత, పరమార్థం ఉంది. అవేంటంటే ...

ఏ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం

  • ఆవు పాలు  - సర్వ సుఖాలతో వర్థిల్లుతారు
  • ఆవు పెరుగు - ఆరోగ్యం, బలం
  • ఆవు నెయ్యి  - ఐశ్వర్యాభివృద్ధి
  • చెరకు రసం (పంచదార)- దుఃఖ తొలగిపోతుంది, ఆకర్షణ పెరుగుతుంది
  • తేనె  - తేజస్సు వృద్ధి చెందుతుంది
  • భస్మ జలం  - పాపాలు నశిస్తాయి
  • సుగంధోదకం - పుత్ర లాభం
  • పుష్పోదకం  - భూలాభం, స్థిరాస్తి కొనుగోలు చేస్తారు
  • బిల్వ జలం - భోగ భాగ్యాలు కలుగుతాయి
  • నువ్వుల నూనె - మృత్యు దోషం తొలగిపోతుంది
  • రుద్రాక్షోదకం - ఐశ్వర్యం పెరుగుతుంది
  • సువర్ణ జలం - దరిద్ర నాశనం
  • అన్నాభిషేకం  - సుఖ జీవనం
  • ద్రాక్ష రసం  - సకల కార్యాభివృద్ధి
  • నారికేళ జలం  - సర్వ సంపద వృద్ధి
  • ఖర్జూర రసం  - శత్రు నాశనం
  • దూర్వోదకం (గరిక జలం)- ఆర్థిక వృద్ధి
  • ధవళొదకమ్ - శివ సాన్నిధ్యం పొందుతారు
  • గంగోదకం  - సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
  • కస్తూరీ జలం - చక్రవర్తిత్వం, రాజసం
  • నేరేడు పండ్ల రసం  - వైరాగ్యం
  • నవరత్న జలం - గృహ ప్రాప్తి
  • మామిడి పండు రసం - దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి
  • పసుపు, కుంకుమ - మంగళ ప్రదం
  • విభూది  - కోటి రెట్ల ఫలితం లభిస్తుంది

Also Read: ఈ దిక్కున తలపెట్టి నిద్రిస్తే ఐశ్వర్యం, ఆ దిక్కున తలపెడితే అకాల మృత్యువు- వాస్తు ఏం చెబుతోంది-సైన్స్ ఏమంటోంది..

శివాష్టకం
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానందభాజామ్ |
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే || 1 ||

గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలమ్ |
జటాజూటగంగోత్తరంగైర్విశాలం
శివం శంకరం శంభుమీశానమీడే || 2 ||

ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్ |
అనాదిం హ్యపారం మహామోహమారం
శివం శంకరం శంభుమీశానమీడే || 3 ||

వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదాసుప్రకాశమ్ |
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభుమీశానమీడే || 4 ||

గిరింద్రాత్మజాసంగృహీతార్ధదేహం
గిరౌసంస్థితం సర్వదా పన్నగేహమ్ |
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం
శివం శంకరం శంభుమీశానమీడే || 5 ||

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్ |
బలీవర్దయానం సురాణాం ప్రధానం
శివం శంకరం శంభుమీశానమీడే || 6 ||

శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్ |
అపర్ణాకళత్రం సదాసచ్చరిత్రం
శివం శంకరం శంభుమీశానమీడే || 7 ||

హరం సర్పహారం చితాభూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారమ్ |
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభుమీశానమీడే || 8 ||

స్తవం యః ప్రభాతే నరశ్శూలపాణేః
పఠేత్ స్తోత్రరత్నం త్విహప్రాప్యరత్నమ్ |
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం
విచిత్రైస్సమారాధ్య మోక్షం ప్రయాతి || 9 ||

Also Read: అద్దం పగిలితే అరిష్టమా.. పగిలిన అద్దాన్ని ఇంట్లో ఎందుకు ఉంచకూడదు.. ఏం జరుగుతుంది..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Surya Kumar Yadav on Rohit Sharma Fitness | నాలుగేళ్లలో నాలుసార్లు ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్ కి తీసుకువెళ్లాడు | ABP DesamMinister Atchannaidu Special Bike | కార్లు తిరగలేని చోట కూడా తిరగాలని అచ్చెన్న బైక్ ను ఇలా మార్చేశారు | ABP DesamSVSC Re Release Fans Craze | శ్రీకాంత్ అడ్డాల కల నిజమైంది..SVSC రీరిలీజ్ కు బ్రహ్మరథం | ABP DesamConsumer Forum on Water Bottles Case | మంచినీళ్లపై ఎక్స్ ట్రా ఛార్జ్..లక్షల్లో ఫైన్ వేసిన కన్జ్యూమర్స్ ఫోరం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virat Kohli Injury: ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
ఫైనల్ ముందు టీమిండియాకు షాక్, విరాట్ కోహ్లీకి గాయం ! టెన్షన్‌లో ఫ్యాన్స్
YS Viveka Case: వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
వివేకా సాక్షుల మరణాలతో సంచలన నిర్ణయం - 16 మందితో ప్రత్యేక టీమ్ ఏర్పాటు
NTR Fan : ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం  !
ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !
Champions Trophy 2025 Final: 37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
37 ఏళ్ల రికార్డును టీమిండియా బ్రేక్ చేస్తుందా? రవిశాస్త్రి తరువాత రోహిత్ కు అరుదైన అవకాశం
Kishan Reddy Letter to Bhatti Vikramarka: అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
అఖిలపక్ష సమావేశానికి బీజేపీ నేతలు హాజరు కావడం కుదరదు: డిప్యూటీ సీఎం భట్టికి కిషన్ రెడ్డి లేఖ
AP Politics: ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
ఏపీ మంత్రి తండ్రి పెత్తనం, క్యాడర్‌‌లో అసంతృప్తి..! రామచంద్రపురంలో ఏం జరుగుతోంది..
Megastar Chiranjeevi: 'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
'అమ్మకు నాకంటే నాగబాబు అంటేనే ఇష్టం' - అల్లరోడిని కాదంటూ అమ్మతో సరదాగా మెగాస్టార్ చిరంజీవి, ఆ క్షణం ఇప్పటికే బాధే అంటూ ఎమోషన్
3 Roses Season 2 Web Series: మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
మరో 2 కొత్త రోజెస్ వచ్చేస్తున్నాయ్! - ఓటీటీలోకి వచ్చేస్తోన్న '3 రోజెస్' సిరీస్ సీజన్ 2.. ఈసారి ఫన్ మామూలుగా ఉండదంతే..
Embed widget