అన్వేషించండి

అక్టోబర్ 04న శని ప్రదోష వ్రతం - యువత జీవితాల్లో మార్పులు తెచ్చే అద్భుత అవకాశం!

Shani Pradosh Vrat Date: శని ప్రదోష వ్రతం 4 అక్టోబర్ 2025 శని ప్రదోష వ్రతం ..పురాణ రహస్యం... ఊహించని విజయాన్ని ఇచ్చే మంత్రం తెలుసుకోండి

Shani Pradosh Vratam 2025:  ధార్మిక పరంపరలో ప్రదోష వ్రతం విశేషమైనది. శనివారం రోజు వస్తే ఇది ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 అక్టోబరు 4 శనివారం ప్రదోషవ్రతం వచ్చింది. ఈ రోజు వ్రతం సాధన ఉపాసన కాదు.. కానీ శాస్త్రాలు ఇది ఒక కర్మ-రీసెట్ అవకాశం అని చెప్తున్నాయి.

ప్రదోష వ్రతం - శని సంగమం

ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం సమయం.. అందులో ఈ వ్రతాన్ని సంధ్యాసయమంలో ఆచరిస్తారు. ఈ సమయంలో చేసే శివ పూజా జీవితంలో కఠినమైన కర్మఫలం కూడా బలహీనం చేస్తుంది. శనివారం రోజు ప్రదోష వ్రతం విశేషమైనది 

పౌరాణిక కథ - రహస్యం

స్కంద పురాణంలో  ఉన్న కథ ప్రకారం.. రాజా చంద్రభాగ్  నుశత్రువులు చుట్టుమడతారు. ఆ సమయంలో ప్రదోష వ్రతం చేసి  శివుడు, శనిని ఆరాధన చేస్తాడు. తద్వారా పరాజయం నిశ్చయం అయిన సమయంలో విజయం సాధిస్తాడు.

మహాభారతంలో కూడా భీమసేనుడు యుద్ధం ముందు ప్రదోష కాలం లో పూజ ఆచరించి కఠినమైన పరిస్థితిలో కూడా అపరాజేయమైన బలాన్ని అర్జించాడు.

అంటే..ప్రదోష వ్రతం కేవలం ఆశయం కాదు, అసాధ్యమైనది సాధించడానికి ఒక సాధనం

యువకులకు ఎందుకు విశేషం?

ఈ తరం యువకులు కెరీర్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రేమ సంబంధాలు సఫలంకాక తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేస్తుంది శని ప్రదోష వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో ఉండే అనిశ్చితి తొలగిపోతుంది. 
 
వ్రత విధి
సాయంకాలం సూర్యాస్తమయానికి గంట ముందు స్నానం చేసి, స్వచ్ఛమైన వస్త్రాలు ధరించండి.

పరమేశ్వరుడికి పూజచేయండి.. శివపూజ పూర్తిచేసిన తర్వాత .. ఓం శం శనైశ్చరాయ నమః అని 108 సార్లు జపించండి.

ఈ రోజంతా మౌనంగా ఉండండి..
 
శాస్త్రాల్లో ఏముందంటే..

ఈ వ్రతంతో రుణం నుంచి విముక్తి పొందుతారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి..పూర్తవుతాయి. అందులో విశేషమైన విషయం ఏంటంటే..ఈ వ్రతాన్ని ఆచరించేవారికి శక్తి , సమతుల్యత ప్రసాదిస్తుంది, ఇది జీవితం లో ఉన్న సంఘర్షణలను దృఢంగా ఎదుర్కొనేలా చేస్తుంది. 

 శని మంత్రం

నీలాఞ్జనసమాభాసం రవిపుత్రం యమగ్రజమ్ ।
ఛాయామార్తాండసంభూతం తం నమామి శనైశ్చరమ్॥

అక్టోబర్ 4 రోజు ఈ శని ప్రదోష వ్రతం ఒక సాధారణ తిథి కాదు. ఇది ఒక అద్భుతమైన అవకాశం, అందులో వ్యక్తి తన జీవితయాత్రను కొత్తగా మొదలు పెట్టవచ్చు.  

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా అందించిన కథనం ఇది. ఏదైనా సమాచారాన్ని పరిగణలోకి తీసుకునేముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి

పాలవాడు, వంటవాడు, సోదరుడు, డ్రైవర్ తో శత్రుత్వం ప్రమాదకరం! రావణుడు చెప్పిన రహస్యాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

మీ జాతకంలో శని దోషం ఉందా లేదా! ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి, నివారణ చర్యలు ఇవే!. ఈ లింక్ క్లిక్ చేయండి

మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
16-08-2026 ఆదివారం మీ రాశిఫలాలు!
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
మీన రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
కుంభ రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం
మకర రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
Deputy CM Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత.. డాక్టర్ల సూచన మేరకు హైదరాబాద్‌కు ఏపీ డిప్యూటీ సీఎం
Embed widget