పాము నోటిలో ఎన్ని దంతాలు ఉంటాయి?

Published by: RAMA
Image Source: pexels

పాము నోటిలో 100 నుంచి 300 వరకు దంతాలు ఉంటాయి

Image Source: pexels

పాము దంతాలు సన్నగా, మొనదేలి ఉంటాయి.. వెనుకకు వంగి ఉంటాయి

Image Source: pexels

పాము దంతాలు వాటికి వేటాడటానికి బాగా సహాయపడతాయి

Image Source: pexels

పాము దంతాల సంఖ్య జాతుల ప్రకారం మారుతుంది.

Image Source: pexels

పాములకు రెండు రకాల దంతాలు ఉంటాయి: సాధారణ దంతాలు , విషపూరిత దంతాలు.

Image Source: pexels

నాన్ వెనమస్ పాములకి 60 నుంచి 100 దంతాలు ఉంటాయి

Image Source: pexels

విషపూరిత పాములైన కోబ్రా , వైపర్లకు 20-40 దంతాలు ఉంటాయి

Image Source: pexels

పాము పళ్ళూ ఊడినా మళ్ళీ వస్తాయి

Image Source: pexels